‘నాగిని’ టీవీ సిరీస్‌తో పాపులర్ అయ్యిందీ బ్యూటీ

‘కేజీఎఫ్’లో స్పెషల్ సాంగ్ చేసిన మౌనీ రాయ్

చిరంజీవి సినిమా ‘విశ్వంబర’లో కనిపించనుంది

‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో  నటిగా మంచి గుర్తింపు వచ్చింది

సూరజ్ నంబియార్‌ని పెళ్ళాడింది, మూడేళ్ళకే విడాకులు తీసుకుంది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుందీ బ్యూటీ

హీరోయిన్ దిశా పటానీ, మౌనీ రాయ్ మంచి స్నేహితులు

యాక్షన్ సినిమాలంటే మౌనీ రాయ్‌కి చాలా ఇష్టమట