ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అవడమంటే భలే ఇష్టం
ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్.. వర్కవుట్స్‌లో బిజీ బిజీ..
కాస్ట్యూమ్ ఏదైనా.. గ్లామర్ ముఖ్యం బిగిలూ..
అతుక్కుపోయే కాస్ట్యూమ్స్‌లోనే అసలైన అందం..
ఫ్రెండ్స్‌తో పార్టీల్ని ఎంజాయ్ చేయడంలో.. ఆ కిక్కే వేరప్పా.!
ఇష్టమైన రంగుల్లో బ్లాక్ అంటే, ఇంకాస్త స్పెషల్..
అందరిలోనూ ప్రత్యేకంగా మెరిసిపోవాలని..
ఖాళీ దొరికితే కసరత్తులే..