మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో.. విజేత.

బ్యాడ్మింటన్, స్విమ్మింగ్.. ప్రొఫెషనల్ అథ్లెట్..

డాక్టరు.. యాక్టరు.. డెంటల్ సర్జరీ చదివింది..

అందంగా వుండాలంటే.. ఆనందంగా వుండాలి..

ఫిట్‌గా వుండాలంటే, రోజూ డాన్స్ చేయాల్సిందే..

అందాల పోటీలు.. ఆపై మోడలింగ్.. ఆ తర్వాత సినిమాలు..

మీనాక్షికి డాన్స్, స్విమ్మింగ్.. అంటే చాలా ఇష్టం..

గ్లామరస్ పాత్రలే కాదు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ రాణిస్తోంది..

మీనాక్షీ మీనాక్షీ.. మిల మిల మెరిసే మీనాక్షీ..