Pawan Kalyan Varahi Declaration.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒకే ఒక్కడు నడుం బిగించాడు. అతనే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే, ‘సెక్యులర్’కి వ్యతిరేకం.. అనే ఓ పనికిమాలిన భావనని బలవంతంగా రుద్దేశాయి కొన్ని అసాంఘీక శక్తులు. నిజానికి, సనాతన ధర్మంలోనే పరమత సహనం కూడా వుంది.! లేకపోతే, సనాతన ధర్మాన్ని ఆచరించిన భారతావనిలోకి ఇతర మతాలు ఎలా వచ్చాయ్.? ఎలా […]Read More
Tirupati Laddu Prasadam Pavitrata ఓ భక్తుడి ఆవేదన ఇది.! ఔను, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యమంటే.. అదో మహాద్భుతం.! వెంకన్న దర్శనం అనంతరం, దేవాలయంలోనే ఓ ఉచిత లడ్డూ ప్రసాదం మన చేతికి దొరుకుతుంది. పూజారి, మనకి ఆ ప్రసాదం ఇస్తారు. భక్తితో ఆరగిస్తాం. ఆ తర్వాత, లడ్డూ కౌంటర్ దగ్గరకి వెళ్ళి కావాల్సినన్ని లడ్డూల్ని కొనుగోలు చేస్తాం. వాటిని, మనం మాత్రమే తినేయం. మన బంధువులకి పంచి […]Read More
Ayodhya Rama Free Darshan.. అయోద్యలో రాములోరు కొలువుదీరారు.! అహాహా.. ఏమి అద్భుతమిది.! నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. నేటి నుంచి సాధారణ భక్తులను రాములోరి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య చేరుకున్నారు రాములోరి దర్శన భాగ్యం కోసం. మామూలుగా అయితే, దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు, వీవీఐపీ దర్శనాలూ.. ప్రత్యేక దర్శనాలంటూ, టిక్కెట్లు పెట్టేసి, క్యాష్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ, అయోద్య […]Read More
Ayodhya Rama Janma Bhoomi.. రాములోరు కొత్తగా అయోద్యకు చేరడమేంటి.? భగవంతుడు సర్వాంతర్యామి కదా.! కానీ, ఇక్కడ కథ వేరు.! చాలాకాలం క్రిందట బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అప్పట్లో చాలామందిని కలచివేసింది. మరి, అంతకు ముందున్న రామాలయం కూల్చివేత ఇంకెంతమందిని కలచివేసి వుండాలి.? ఇప్పుడంటే మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం గురించి చర్చించుకుంటున్నాం. హక్కులంటున్నాం, బాధ్యతలంటున్నాం.. న్యాయస్థానాలంటున్నాం.! Ayodhya Rama Janma Bhoomi.. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. ఒకప్పటి పరిస్థితులు వేరు.! అత్యంత […]Read More
Gangadhareshwara Temple Shivagange.. వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది.. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఇక్కడి శివాలయంలో శివునికి నేతితో అభిషేకం చేస్తే అది వెన్నలా మారుతుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.? అయితే మీకు ఈ శివాలయం గురించి తెలియాల్సిందే. ఈ అద్భుతమైన మహిమ గల ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా.? కర్ణాటకలోని దొబ్బాస్ పేటలో వుంది. సైన్స్‌కే సవాల్ విసిరే ఎన్నో అద్భుతాలు ఈ శివాలయంలో దాగి వున్నాయ్. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడి మర్మాల్ని […]Read More
Pashupatinath Temple.. జనన మరణాలు శివేచ్ఛ. శివుడి ఆజ్న లేనిదే చీమైనా కుట్టదంటారు. కానీ, ఆయువు మూడితే, తప్పించుకోవడం ఎవ్వరి వల్లా కాదు. మృత్యువు ఎప్పుడు.? ఎలా.? ఏ రూపంలో ఆవహిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ఈ గుడిలో చావు తేదీని ముందుగానే చెప్పేయగలరట. ఏంటా మహిమ.? ఎక్కడుంది ఆ గుడి అనుకుంటున్నారా.? ఇంకెందుకాలస్యం ఆ గుడి రహస్యం తెలుసుకుందాం పదండిక. పశుపతి నాధ్ టెంపుల్ హిమాలయ పర్వతాల్లో ఉంది ఈ దేవాలయం. నేపాల్ రాజధాని ఖాట్మండుకి […]Read More
Stambheshwar Mahadev Temple Gujarat.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమాలో ఓ దేవాలయం కొంత సమయం పాటు మాత్రమే కనిపించి క్లైమాక్స్‌లో మాయమైపోతుంది. అవును ఇలాంటివి సినిమా గ్రాఫిక్స్‌లోనే చూస్తుంటాం. కానీ, నిజంగా ఇలాంటి మాయమైపోవడాలు, తిరిగి ప్రత్యక్షమవ్వడాలు నిజ జీవితంలోనూ జరుగుతాయా.? ఛాన్సే లేదు అంటారా.? ఛాన్సుంది. అది తెలియాలంటే మీకీ ‘మిస్సింగ్’ దేవాలయం గురించి తెలియాల్సిందే. . మన దేశంలో ఎన్నో శివాలయాలున్నాయి. ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రత్యేకత. కానీ ఇప్పుడు మనం […]Read More
శివోహం.! ఓం నమః శివాహ. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. లయకారుడు శంకరుడు. ఆ శంకరుడు లింగ రూపంలో వుధ్భవించిన రోజునే మహా శివరాత్రి (Maha Shivaratri) గా పేర్కొంటారు పండితులు. శివున్ని‘భోళా శంకరుడు’ అంటారు. చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోతాడు శివుడు. అందుకే పక్షానికీ, మాసానికీ అంటూ శివరాత్రులు జరుపుకుంటుంటారు భక్తులు. ప్రతీ నెలా శివరాత్రి వస్తుంది దాన్ని ‘మాస శివరాత్రి’ అంటారు. ఏడాదికి ఒకసారి వచ్చే శివరాత్రిని ‘మహా శివరాత్రి’ అని […]Read More
Rajahsthan Pushkar Temple.. దైవ దర్శనానికి ఆడ, మగా అనే జెండర్ షరతులుంటాయా.? దేవున్ని అందరూ దర్శించుకోవచ్చు. కానీ, ఓ ఆలయంలో కేవలం స్త్రీలకు మాత్రమే దర్శనం. పురుషులకు నో ఎంట్రీ.! ఆడవాళ్లలోనూ కేవలం పెళ్లయిన ఆడవాళ్లు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించాలండోయ్. ఏంటీ విచిత్రం అంటారా.? అందుకే ఇదో విచిత్ర దేవాలయం. Rajahsthan Pushkar Temple.. ఇంతకీ విచిత్ర దేవాలయం ఎక్కుడుందట.? రాజస్థాన్ లోని అజ్మీర్ కి 11 కి.మీ దూరంలో సముద్ర మట్టానికి 1580 […]Read More
Sundareswara Swamy Temple.. దెయ్యాలకు దేవాయాల్లోకి నో ఎంట్రీ. చాలా దెయ్యాల సినిమాల్లో మనం చూశాం దెయ్యాల నుండి కాపాడుకోవడానికి హీరోలూ, హీరోయిన్లు గుడిలోకి వెళ్లి దాక్కోవడం. అలాంటిది దెయ్యాలు గుడి కట్టడమేంటి చెప్మా. వింతగా లేదూ.. అనుకుంటున్నారా.? అందుకేనండీ ఇదో వింత దేవాలయం. నిజంగా ఈ గుడిని దెయ్యాలే కట్టాయట. దెయ్యాలే ఆ గుడిని కట్టాయన్నందుకు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా వుంది ప్రాచుర్యంలో. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా స్టోరీ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకెందుకాలస్యం […]Read More
