Engineering Artificial Intelligence CSE.. ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మేనియా నడుస్తోంది ఇంజనీరింగ్ విద్యలో.! మెజార్టీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఏఐ ఎంఎల్, డేటా సైన్స్.. తదితర విభాగాలు తప్ప, ఇతర విభాగాలేవీ వద్దంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. కంప్యూటర్ సైన్స్.. ఓన్లీ సీఎస్ఈ.! ఇదీ లేటెస్ట్ ట్రెండ్.! అది తప్ప, ఇంకేది చదివినా వేస్ట్.. అంటూ, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాయి కూడా. Engineering Artificial Intelligence CSE:భవిష్యత్తు భయానకం.. […]Read More
Education For Sale.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య మీద వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రతియేటా.! వేల కోట్లు కాదు, లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు చేసినా, చదువు‘కొనడం’ మాత్రం తప్పట్లేదు సామాన్యులకి.! ఎల్కేజీ ఫీజు రెండున్నర లక్షలు.! ఇంటర్మీడియట్ ఫీజు మూడు లక్షలకు పైనే.! ఇంజనీరింగ్ ఫీజు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! లేదు లేదు, పాతిక వేలు వెచ్చిస్తే చాలు, ఎల్కేజీ చదువు అందుబాటులోనే వుంది కదా.! యాభై వేలకు అటూ ఇటూగా […]Read More
Costly Education LKG UKG.. అతను అస్సలు చదువుకోలేదు.! ఓ మామూలు రోజు కూలీ.! తన కొడుకుని మాత్రం బాగా చదివించాలనుకున్నాడు.! కానీ, ఈ రోజుల్లో ‘చదువు’ అంటే, అత్యంత ఖరీదైన వ్యవహారం కదా.! ఒకాయన ఓ మోస్తరు ఉద్యోగం చేస్తున్నాడు. బాగానే చదువుకున్నాడు. తన కుమార్తెను ఇంకా బాగా చదివించాలనుకున్నాడు. ఇక్కడా సేమ్, చదువు అత్యంత ఖరీదైన వ్యవహారం. లక్షాధికారులు సైతం, తమ పిల్లల ‘చదువు’ అంటే, భయపడుతున్న రోజులివి. ఇంజనీరింగ్ విద్య కోసం ఏడాదికి […]Read More
JEE Main 2025: The National Testing Agency will conduct the JEE Main 2025 session 1 exam from January 22 to 31, 2025. The JEE Main Admit Card 2025 will be released on January 20, 2025. NTA will issue the JEE Main exam city slip 2025 Read More
Engineering Why Only CSE.. ఇంజనీరింగ్.. ఈ పేరు చెప్పగానే, అందరికీ ముందుగా గుర్తుకొస్తోంది ‘కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్’.. అదేనండీ సీఎస్ఈ.! అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి.? సీఎస్ఈ తప్ప, ఇంజనీరింగ్లో ఇంకేమీ లేవా.? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్.. వీటి పరిస్థితేంటి.? మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్.. ఇలాంటివాటిపై ఎందుకు విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రశ్నలైతే చాలానే వున్నాయ్.! సమాధానాలూ వున్నాయ్.! కానీ, సమస్యకు […]Read More
Parents Students And Education.. ఎంటెక్ చదివి, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడాల్సి వస్తోంది.! ఎంబీబీఎస్ చదివిన వ్యక్తి, సాఫ్ట్వేర్ రంగంలో కొలువుల కోసం ప్రయత్నిస్తున్న రోజులివి.! పెద్ద పెద్ద చదువుల వ్యవహారాలివి.! ఏం చదువుతున్నాం.? ఏం చేస్తున్నాం.? అసలు మన పిల్లల్ని ఎలా చదివిస్తున్నాం.? ఎటువైపు నడిపిస్తున్నాం.? నర్సరీ నుంచే, ‘ఐఐటీ’ చదువుల్ని పిల్లల మీద బలవంతంగా రుద్దుతున్న రోజులివి.! ఐఐటీ ఫౌండేషన్ అనేది సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో. Parents Students And Education.. […]Read More
Life After Intermediate.. పదో తరగతి తర్వాత ఏం చేయాలో, తొమ్మిదో తరగతి నుంచే విద్యార్థుల్లో అవగాహన కలగాలి. వారిలో ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే.! కానీ, అలా జరుగుతోందా.? లేదే.! ఎల్కేజీ సమయంలోనే, ‘ఐఐటీ’ బీజాల్ని పిల్లల మెదళ్లలో నాటేస్తున్నాం. ‘ఐఐటీ’ అనేది ఓ ఎమోషన్ కాదు, అదొక టెన్షన్.! చదువుకోవడం పాత మాట.. చదువు‘కొనడం’ కొత్త మాట.! కొనుక్కుంటున్నా‘చదువు’ దక్కుతోందా.? అంటే, అదీ లేదు.! Mudra369 ఇంజనీరింగ్, మెడిసిన్.. ఇవి మాత్రమేనా.? […]Read More
ముందు ముందు మనం రోబోల మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితి రావొచ్చు.!Read More
Electric Flying Taxi.. మన కారు గాల్లో అలా అలా ఎగురుతూ వుంటే ఎంత బావుంటుంది.! ట్రాఫిక్ సమస్యే వుండదు కదా.! నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిసారీ, సగటు ‘కారు జీవి’కి ఇదే భావన కలుగుతుంటుంది.! ఏమో, త్వరలోనే అలా మన కార్లూ గాల్లో ఎగురుతాయేమో.! హ్యుందాయ్ సంస్థ, కొత్తగా.. సరికొత్తగా ఎగిరే ట్యాక్సీని ఆవిష్కరించింది. ఓ నలభై యాభై కిలోమీటర్ల దూరం ప్రతిరోజూ ప్రయాణించేవారికి ఈ ట్యాక్సీ ఉపయోగపడుతుందట. గంటకు దాదాపు 200 కిలోమీటర్ల […]Read More
Engineering With BiPC.. ఇంజనీరింగ్ చెయ్యాలంటే, ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదవాలి.! వైద్యం వైపు వెళ్ళాలంటే మాత్రం, అదే ఇంటర్మీడియట్లో బైపీసీ చేయాల్సి వుంటుంది.! ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇంటర్మీడియట్లో బైపీసీ చేస్తే, ఇంజనీరింగ్ చేయడానికి అవకాశమే వుండదా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలిసే అన్నారో.. పొరపాటున అన్నారోగానీ, ఇంజనీరింగ్ చెయ్యాలంటే బైసీపీ చదవాలనేశారు తాజాగా. దాంతో, ఇప్పుడీ బైపీసీ ఇంజనీరింగ్ అంశం తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. బైపీసీ చేస్తే, ఇంజనీరింగ్ చెయ్యకూడదన్న […]Read More
