Madam Sir Teacher.. మేడమ్ కాస్తా మేమ్ అయిపోయింది.! సార్ సంగతి సరే సరి.! అసలంటూ స్కూళ్ళలో ఉపాధ్యాయుల పట్ల ఎంతమంది విద్యార్థులకు గౌరవం వుంది.? అంటే, అదో మిలియన్ డాలర్ క్వశ్చన్. ‘మేం మా విద్యార్థుల్ని చూసి భయపడాల్సి వస్తోంది..’ అంటూ ఓ మాస్టారు ఆవేదన వ్యక్తం చేయడం స్వీయ అనుభవం.! ‘లెక్క ఎందుకు చేయలేదు.?’ అని సదరు మాస్టారు ప్రశ్నిస్తే, ‘నన్ను కూలం పేరుతో దూషించాడు’ అంటూ సదరు విద్యార్థి రచ్చ రచ్చ చేసి […]Read More
Srinivasa Ramanujan.. డిసెంబర్ 22వ తేదీని ‘నేషనల్ మేధమెటిక్స్ డే’గా జరుపుకుంటుంటామని ఎంతమందికి తెలుసు.? సామాన్యులకి తెలియడం ఓ యెత్తు.. ఎంతమంది విద్యార్థులకు ఈ విషయం తెలుసు.? సినిమా స్టార్లు తెలుసు.. నిత్యం టీవీల్లో కనిపిస్తుంటారు గనుక కొందరు పొలిటీషియన్లూ తెలుసు.! టిక్ టాక్ స్టార్లు.. యూట్యూబర్లు.. వీళ్ళకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.! మరి, ప్రఖ్యాత గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ గురించి ఎవరికైనా తెలుసా.? ప్చ్.. కష్టమే.! Srinivasa Ramanujan 1729 నంబర్ […]Read More
Sheep Circle చీమ చిటుక్కుమంటే అది వైరల్.! పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదే మరి.! అందుకే, ఈ భూమ్మీద సిత్రాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.! అలాంటి తాజా వైరల్ విషయానికొస్తే, చైనాలోనట.. కొన్ని గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నాయట.! సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్నమాట.! అరరె, సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరగడంలేదు.. ఆ కక్ష్య అనేది గుండ్రంగా కాదు, వేరే రకంగా వుంటుందని మేధావితనం చూపేరు.! ఏదో ఓ పోలిక అంతే […]Read More
Eclipse Science Belief.. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం.! ఒకప్పుడు అరుదుగా వీటి గురించి చర్చ జరిగేది. ఇప్పుడు చర్చ ముసుగులో రచ్చ నడుస్తోంది. గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన జాగ్రత్తల్ని పెద్దలు సూచించడం మామూలే. ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. గ్రహణ నియమాలు పాటించకపోవడం వల్లే పిల్లలు ‘గ్రహణం మొర్రి’తో పుడతారన్నది పెద్దలు చెప్పే మాట. మాట కాదు, హెచ్చరిక. Eclipse Science […]Read More
Smart Ring Oura..సరికొత్త ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు ‘ఔరా.!’ అని అంతా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. సరైన ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్ర, తగినంత వ్యాయామం.. ఇవన్నీ చేసేంత తీరిక లేదుగానీ, ఆరోగ్యంగా వుండాలి కాబట్టి.. ఏవేవో చేసేస్తుంటాం. కాన్నాళ్ళపాటు పొద్దున్నే జిమ్‌కి వెళ్ళడం.. బరువు పెరిగిపోయాం కాబట్టి, వున్నపళంగా తిండి మానేసి.. అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం.. ఇవన్నీ ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి. మన శరీరం ఏం కోరుకుంటోంది.? అన్నది మనకి ఎప్పటికప్పుడు తెలిసిపోతోంటే.! దాని కోసం ఓ స్మార్ట్ […]Read More
DRDO Unmanned Fighter Aircraft ఒకప్పుడు యుద్ధాలంటే ఆ కథ వేరు.! ఇప్పుడు యుద్ధాల తీరు మారిపోయింది. అత్యాధునిక యుద్ధ విమానాలు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న జలాంతర్గాములు.. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు.. ఇదీ ఇప్పటి పరిస్థితి. భవిష్యత్తు ఎలా వుండబోతోంది.? యుద్ధ విమానాల్ని పైలట్లు నడపాల్సిన పనిలేదు. ఏమో, భవిష్యత్తులో జలాంతర్గాముల విషయంలోనూ అదే జరుగుతుందేమో.! ఇంతకీ, మానవ రహిత యుద్ధ విమానాల్లో మనం ఎక్కడున్నాం.? ప్రస్తుతానికైతే విదేశాల నుంచి కొన్ని యుద్ధ విమానాల్ని […]Read More
China Alien.. చైనా వస్తువులంటే, మన దేశంలో వున్న అభిప్రాయాలు వేరు. కానీ, కరోనా వైరస్ విషయంలో మాత్రం, చైనా బ్రాండ్ గురించి ప్రపంచమంతా ‘ప్రత్యేకంగా గుర్తించాల్సి’ వచ్చింది.! మరిప్పుడు చైనా ఏలియన్స్ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.? ప్రపంచంలో చాలా దేశాలు ఏలియన్స్ గురించిన పరిశోధనలు చేస్తున్నాయి. ఏలియన్స్.. గ్రహాంతర వాసులు.. పేరు ఏదైతేనేం, విశ్వంలో భూమ్మీద కాకుండా, మరో చోట జీవం వుందా.? వుంటే, దాని వల్ల మనకేమైనా ముప్పు వుందా.? అన్న కోణంలో […]Read More
Father Of All Bombs.. FOAB గురించి ప్రపంచమంతా ఇప్పుడు ఇంకోసారి కొత్తగా చర్చించుకుంటోంది రష్యా – ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో. దీన్ని యుద్ధం అనాలా.? ఉక్రెయిన్ మీద రష్యా చేపట్టిన సైనిక చర్య అనాలా.? పేరేదైనా పెట్టుకోండి.. ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ని రష్యా గనుక, ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తే.. అదో సంచలనమే అవుతుంది.. పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఖండాంతర క్షిపణులు.. లేజర్ గైడెడ్ బాంబ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే, […]Read More
Flying Car.. ఓ మై గాడ్.. ట్రాఫిక్ జామ్.. బంపర్ టు బంపర్ డ్రైవింగ్.. ఎంచక్కా ఉన్న పళంగానే కారుకో, బైకుకో రెక్కలొచ్చి అమాంతం అలా గాల్లోకి తేలిపోతే ఎంత బావుంటుందో కదా. సిట్యువేషనల్‌గా ‘గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే..’అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఎంజాయ్ చేసేయొచ్చు. కానీ, అలా జరుగుతుందా.? అబ్బే అవన్నీ జేమ్స్ బాండ్ సినిమాల్లోనూ, అవెంజర్స్ సినిమాల్లోనూ జరిగే మ్యాజిక్స్ అంటారా.? ఊహూ.. కాస్త అప్డేట్ వెర్షన్.. అదేనండీ @2.0 […]Read More
Self Driving Car.. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు.. డ్రైవర్ అవసరం లేని కార్లు అందుబాటులోకి వస్తున్నా, ట్రాఫిక్ చలాన్ల గురించి ఆలోచంచడమేంటి.? ఎందుకంటే, ట్రాఫిక్ చలాన్లు అంతలా సామాన్యుల్ని వెంటాడుతున్నాయి మరి. సరే, సరిగ్గా వాహనాల్ని నడిపితే ట్రాఫిక్ చలాన్లు కట్టాల్సిన అవసరమేంటన్నది వేరే చర్చ. ఇప్పుడిక్కడ మనం డ్రైవరు అవసరం లేని కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 2021లో ఈ కార్ల గురించిన చర్చ చాలా చాలా ఎక్కువగానే జరిగింది. చాలా కంపెనీలు ప్రయోగాలు చేశాయి, […]Read More
