Self Driving Car.. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు.. డ్రైవర్ అవసరం లేని కార్లు అందుబాటులోకి వస్తున్నా, ట్రాఫిక్ చలాన్ల గురించి ఆలోచంచడమేంటి.? ఎందుకంటే, ట్రాఫిక్ చలాన్లు అంతలా సామాన్యుల్ని వెంటాడుతున్నాయి మరి. సరే, సరిగ్గా వాహనాల్ని నడిపితే ట్రాఫిక్ చలాన్లు కట్టాల్సిన అవసరమేంటన్నది వేరే చర్చ. ఇప్పుడిక్కడ మనం డ్రైవరు అవసరం లేని కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం. 2021లో ఈ కార్ల గురించిన చర్చ చాలా చాలా ఎక్కువగానే జరిగింది. చాలా కంపెనీలు ప్రయోగాలు చేశాయి, […]Read More
Helicopter crash.. లోహ విహంగాలు కుప్పకూలిపోవడం.. ఎప్పుడూ ప్రధానమైన వార్తే అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల లోహ విహంగాలు కూలిపోయినా ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ప్రమాదం జరిగాకా, మళ్లీ అలాంటి ఇంకో ప్రమాదం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. బోయింగ్ విమానాలకు సంబంధించి, ఓ సిరీస్ విమానాల్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. అంతే, ప్రపపంచ వ్యాప్తంగా ఆ సిరీస్ విమానాలన్నింటినీ అప్పటికప్పుడు తాత్కాలికంగా రద్దు చేశారు. మళ్లీ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి లోపాన్ని సరిదిద్దారు. Helicopter […]Read More
Cryptocurrency.. క్రిప్టో కరెన్సీ.. ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం. క్రిప్టో కరెన్సీలో కరెన్సీ వుంటుంది.. కానీ, అది భౌతికంగా కాదు. సరిగ్గా ప్లాన్ చేస్తే, క్రిప్టో కరెన్సీతో కోట్లు గడించొచ్చు. తేడా వస్తే అంతే సంగతులు. క్రిప్టో కరెన్సీకి భౌతిక రూపం లేనే లేదు. బిట్ కాయిన్ అనీ, ఇంకోటనీ.. రకరకాల రూపాల్లో ఈ క్రిప్టో కరెన్సీ అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు తిరుగుతుంటుంది. అయితే, ఈ క్రిప్టో కరెన్సీ మీద చాలా దేశాల్లో నియంత్రణ […]Read More
భూమ్మీద ఒకప్పుడు డైనోసార్లు వుండేవి.. కానీ, ఇప్పుడవి లేవు. లక్షల ఏళ్ళ క్రితమే అవి అంతమైపోయాయి. అలా డైనోసార్లు అంతమైపోవడానికి కారణమేంటి.? అంటే, ఓ సిద్ధాంతం ప్రకారం, భారీ గ్రహశకలం భూమ్మీద పడటంతో భారీ విస్ఫోటనాలు భూమ్మీద (Asteroid Earth) సంభవించి.. విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి.. డైనోసార్లు అంతమైపోయాయన్నది ఓ సిద్ధాంతం తాలూకు సారాంశం. మరి, ఇన్నేళ్ళలో గ్రహశకలాలు భూమిని తాకలేదా.? అంటే, ఎందుకు తాకలేదు.. నిత్యం తాకుతూనే వుంటాయ్.. చిన్నవో, పెద్దవో. ఆకాశంలోంచి ఎప్పుడూ […]Read More
ఉన్నపళంగా మీ ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోతోంటే, ఒక్కసారి ఉలిక్కి పడండి. ఎందుకంటే, మీ ఫోనుని ఎవరో హ్యాక్ చేసి ఉండొచ్చు. మీకు తెలియకుండానే మీ చేతుల్లో ఉన్న ఫోనుని (Mobile Phone Hacking Safety Tips) ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తి వాడేస్తూ ఉండొచ్చు. మీరేమీ చేయకుండానే మీ ఫోనులోకి వైరస్ రావడం ఈ రోజుల్లో చాలా సర్వ సాధారణం. ఫోను హ్యాకింగ్‌కి గురైందని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, […]Read More
ఛీ పాడు.. ఇదేం లోకం.? అని ముక్కున వేలేసుకుంటున్నా.. ఇది నిప్పులాంటి నిజం. ఐదో తరగతి, ఆ పైన తగతుల విద్యార్థులకు పాఠశాలల్లో రక్షణ కవచాలు.. అవేనండీ కండోములు అందుబాటులో వుంచాలంటూ (Romantic Education From School Stage) ఓ ఎడ్యుకేషన్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కాదులెండి.. అగ్రరాజ్యం అమెరికాలో. అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కొందరికి ఆనందాన్నిస్తే, మరికొందరికి ‘షాక్’ కలిగించింది. ఇదెక్కడి పైత్యం.? […]Read More
మనం స్మార్ట్ ప్రపంచంలో వున్నాం. స్మార్ట్ ఫోన్లను చాలా చాలా విరివిగా వాడేస్తున్నాం. ఒకప్పటి ఇంటర్నెట్ స్పీడ్ ఎంత.? ఇప్పుడు స్పీడ్ ఎంత.? మొబైల్ ఫోన్ (5G Mobile Network Radiation Harmful Or Not) చేతిలో వుంటే.. అరచేతిలో ప్రపంచం వున్నట్టే. టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.. దాంతోపాటే, టెక్నాలజీపై అనుమానాలూ పెరుగుతున్నాయి. మొబైల్ టవర్ల ద్వారా రేడియేషన్ ముప్పు క్రమక్రమంగా పెరుగుతోందన్న విమర్శలు ఎప్పటినుంచో వున్నాయి. ‘రోబో 2.0’ సినిమాలోని అసలు కాన్సెప్టే […]Read More
ఓ నాలుగైదు రోజులు స్కూల్ లేదా కాలేజీకి వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టాల్సి వస్తే అంతే సంగతులు. ఆ విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి వుంటుంది. అలాంటిది ఓ విద్యాసంవత్సరం పూర్తిగా కోల్పోవాల్సి వస్తే.? కరోనా మహమ్మారి (Covid 19 Education System In India) నేపథ్యంలో గత ఏడాది కొన్ని పరీక్షలు జరగలేదు.. పరీక్షలు జరగకపోయినా, విద్యార్థులు తదుపరి తరగతులకు ప్రమోట్ అయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. అసలు ఈ ఏడాది విద్యా […]Read More
ఔను, విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు పట్టింది. విద్యాదానం (Right To Education) మహాదానం.. అని ఒకప్పుడు పెద్దలు చెబితే, ఇప్పుడు విద్య అనేది అత్యద్భుతమైన వ్యాపార వస్తువుగా (Corporate Education System) మారిపోయింది. విద్యా రంగంలో దోచుకున్నోడికి దోచుకున్నంత. అసలు విద్య అంటే ఏంటి.? అన్న మౌలిక సూత్రాన్ని ఎప్పుడో అందరూ మర్చిపోయారు. ‘చదువుకోవడం’ అటకెక్కి, ‘చదువుకొనడం’ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఏ ప్రైవేటు విద్యా సంస్థకు (Private Educational Institute) వెళ్ళినా అక్కడ ‘మంచి మంచి […]Read More
భూమి తర్వాత, మనిషి జీవించడానికి కాస్తో కూస్తో అనువుగా వుంటుందేమోనని భావిస్తోన్న గ్రహం అంగారకుడు (మార్స్). అందుకే, ఎన్నో ఏళ్ళుగా అంగారకుడి మీద ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన రోవర్ ‘పర్సెవరెన్స్’ (Nasa Perseverance On Mars) విజయవంతమయ్యింది. ఈ రోవర్ (Nasa Perseverance On Mars) తాజాగా అంగారకుడి మీద దిగింది. అంగారకుడి మీద రోవర్ దిగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రోవర్ దిగడంతోనే నాసా ప్రయోగ శాలలో […]Read More
