Payal Rajput Prabhas Gossip.. మీకు తెలుసా.? పాయల్ రాజ్‌పుత్‌కీ ప్రభాస్‌కీ పెళ్ళంట.! ఛత్.. ఎవరు చెప్పారు మీకు.? ఎవరో చెప్పడమేంటి.? పెళ్ళి జరిగిపోయింది కూడానట.! ఇది మరీ విడ్డూరంగా వుంది కదా.! ఏంటి నిజమేనా ఇదంతా.? ఆగండాగండీ.. పాయల్ రాజ్‌పుత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.. ప్రభాస్‌తో తన పెళ్ళయిపోయిందంటూ గాసిప్స్ వచ్చాయని.! Payal Rajput Prabhas Gossip.. అనుష్క కాదా.? పాయల్ రాజ్పుత్తోనా.? ఓ ఫిమేల్ పొలిటీషియన్తో ప్రభాస్‌కి లింకులు కట్టి గాలి వార్తలు […]Read More
Prabhas Trisha Krishnan Spirit.. ప్రభాస్ – త్రిష కృష్ణన్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయ్. అందులో ఒకటి సెన్సేషనల్ హిట్ కాగా, మిగిలినవి రెండూ జస్ట్ యావరేజ్ అంతే.! అయినాగానీ, ప్రభాస్ – త్రిష (Trisha Krishnan) కాంబినేషన్ సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్.! చాలాకాలమైంది ఈ కాంబినేషన్లో సినిమా వచ్చి. ఇటు ప్రభాస్, అటు త్రిష.. ఈ ఇద్దరి అభిమానులూ పండగ చేసుకునేలా ఓ గాసిప్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా.. అంటూ షికారు […]Read More
Director Vinayak Health Condition.. అరరె.! ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ బతికే వున్నాడే.! ఇప్పుడెలా.? కొన్ని మీడియా సంస్థలు ఇలాగే గింజుకుంటున్నాయ్. ఎలాగైతేనేం, దర్శకుడు వి.వి. వినాయక్ బాగానే వున్నాడు. ఎట్టకేలకు బయటకు వచ్చిన ప్రముఖ దర్శకుడు.! అంటూ నీరసంగా వార్తలు రాసేసుకున్నాయి సదరు మీడియా సంస్థలు. గాలి పోగేసిన రోత రాతలతో చంపేశాం కదా.? ఆ రోత రాతల్లో తాము చంపేసిన సెలబ్రిటీ, ఎక్కడన్నా తారసపడితే ఓర్చుకోలేనంత అధమ స్థాయికి మీడియా ముసుగేసుకున్న మాఫియా […]Read More
Rashmika Mandanna Pushpa Scene.. నేషనల్ క్రష్ రష్మికకు పబ్లిసిటీ ప్రత్యేకంగా చేయాలా.? చెప్పండి. ఆమెకున్న క్రేజ్‌కి ఏ న్యూస్ అయినా అక్కడికి గాసిప్ అయినా సరే, అదో పెద్ద పబ్లిసిటీనే. అలాంటిదే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రష్మిక మండన్నా రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందనేదే ఆ క్రేజీ న్యూస్. అఫ్కోర్స్.! ప్రస్తుతం రష్మిక మండన్నా ఇమేజ్ అలా వుంది మరి. ఓ వైపు బాలీవుడ్ సినిమాలు, మరో వైపు టాలీవుడ్ సినిమాలు ఇంకో పక్క కోలీవుడ్.. […]Read More
Janhvi Kapoor Opposite Ramcharan.. అప్పుడెప్పుడో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తారనీ, కాదు కాదు దానికి సీక్వెల్ తీస్తారనీ ప్రచారం జరిగింది. చిరంజీవి (Mega Star Chiranjeevi), శ్రీదేవి ఓ జంటగా నటిస్తే, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కూడా నటిస్తుందని.. రెండు జంటలూ తెరపై మెరిసిపోతాయనీ.. గుసగుసలు వినిపించాయి. నిజానికి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి తెరవెనుకాల చర్చోపచర్చలు గట్టిగానే జరిగాయి కూడా. కానీ, శ్రీదేవి (Sridevi) మరణంతో.. ఆ […]Read More
Tripti Dimri Vijay Deverakonda.. లైగర్ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తానికీ ఓ పీడకల.! హిట్లు, ఫ్లాపులు ఎవరికైనా సహజమే.! కానీ, ఓ సినిమాని మర్చిపోవాల్సి వస్తే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్లో ఖచ్చితంగా ‘లైగర్’ అనే సినిమాని మర్చిపోతాడేమో.! మామూలుగా అయితే, ‘రౌడీ’ హీరో అంటాం విజయ్ దేవరకొండని. అతని ఆటిట్యూడ్‌కి తగ్గ పేరు అతని అభిమానులే పెట్టారు. కాదు కాదు, తనను తాను ‘రౌడీ’గా ప్రమోట్ చేసుకుంటుంటాడు విజయ్ దేవరకొండ […]Read More
Pawan Kalyan Atlee Movie.. అట్లీ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా సహకారం అందించగా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతోందిట.! అదిరింది కదా.! నిజానికి, ఇది ఓ గాలి వార్త.! ఎందుకని దీన్ని గాలి వార్తగా చెప్పాల్సి వస్తోందంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే మూడ్‌లో లేరు. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా వున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందరే, అప్పటికి కమిట్ అయిన సినిమాలు […]Read More
Actress Pragathi Second Marriage.. సీనియర్ నటి ప్రగతి రెండో పెళ్ళి చేసుకోబోతోందట.! అదీ ఓ ప్రముఖ నిర్మాతతో కొన్నాళ్ళుగా సాగిస్తోన్న ప్రేమ వ్యవహారానికి కొనసాగింపుగా పెళ్ళి అంట.! ఈ విషయమై మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి రావడంతో, ప్రగతి ఎట్టకేలకు స్పందించక తప్పలేదు.! యూ ట్యూబ్ థంబ్‌నెయిల్స్, వెబ్ మీడియాలో వెకిలి రాతలు.. ఇవేం కొత్త కాదు సెలబ్రిటీల మీద.! కాకపోతే, మెయిన్‌స్ట్రీమ్ మీడియా కూడా దిగజారిపోయింది.! వాస్తవానికి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సెలబ్రిటీలు అందుబాటులోనే […]Read More
Bhagavanth Kesari Kajal Dumped.. చందమామ కాజల్ అగర్వాల్ టైమ్ అస్సలు బాగా లేదనిపిస్తోంది. ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఈ సినిమా కథకి హీరోయిన్ అవసరం లేదన్న కారణం చూపించి.. మధ్యలోనే ఆమె పాత్రను లేపేశారు. పాపం.! అప్పుడే కాజల్ చాలా ఫీలయ్యింది. అది ఇంకా మర్చిపోకుండానే మరో స్టార్ హీరో సినిమాతో కాజల్‌కి అవమానం జరిగింది. అదే ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా […]Read More
Pooja Hegde Wedding Gossips.. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమని అన్నాడట వెనకటికి ఒకడు.! పూజా హెగ్దే పెళ్ళి పుకార్లు కూడా అలాగే వున్నాయ్.! బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రస్తుతం కెరీర్లో ఒకింత డల్ ఫేజ్‌ని చూస్తోంది. చేతిలో వున్న ప్రాజెక్టుల్ని చేజార్చుకుంటోంది పూజా హెగ్దే. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ సినిమా చేయాల్సి వుండగా, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇక, పవన్ […]Read More