Sushmita Sen Is Back.. డౌటేముంది.? ఇది ముమ్మాటికీ రాక్షసత్వమే.! వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అందం ఆమె సొంతం. అందానికి అందం.. ధైర్యానికి ధైర్యం.! ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెని ‘ఐరన్ లేడీ’ అనేయొచ్చు. బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలే సుస్మితా సేన్ తీవ్ర గుండె పోటుకు గురయ్యింది. ఆమెకు స్టెంట్స్ కూడా వేశారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత.. బ్యాక్ టు వర్క్.. అంటూ […]Read More
అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదని అంటుంటారు. అద్దాన్ని అంతరంగంగానూ అభివర్ణిస్తుంటారు. నువ్వేంటో, నిన్ను నీకు నిఖార్సుగా పరిచయం చేసేదే అద్దమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పడం గురించి చాలామందికి తెలిసే వుంటుంది. కానీ, ఈ అద్దం.. మనకి లోకాన్ని మరింత అందంగా చూపిస్తే.! ఈ అద్దం కంటికి ధరించేది. అదేనండీ, కళ్ళజోడు.! కేవలం దృష్టి సమస్యలకే కాదు.. కళ్ళ జోడు అంటే, దృష్టి మందగిస్తే ఉపయోగించేది మాత్రమే కాదు.! ఆ కళ్ళ జోడు, మనసులోని చాలా బాధల్ని కంటి […]Read More
Kidney Donation Old Woman.. ఇరవయ్యేళ్ళకే కిడ్నీ సమస్య ఆ యువకుడ్ని మృత్యువు వైపుగా నడిపించింది. కానీ, కాటికి కాలు చాపుకున్న ఓ వృద్ధురాలు తన కిడ్నీ దానం చేసి, ఆ యువకుడి ప్రాణాల్ని కాపాడింది.! వైద్య రంగంలో ఇలాంటి అద్భుతాల్ని తరచూ చూస్తుంటాం. అవయవదానం చేయడమంటే, ఇంకోసారి జీవించడం.! కళ్ళు, కిడ్నీలు, ఊపిరితిత్తులు.. ఇలా ముఖ్యమైన అవయవాలు రెండేసి వున్నప్పుడు, అవయవదానం వల్ల.. దాతలకు ప్రాణాపాయం వుండదు. పైగా, ఓ ప్రాణాల్ని కాపాడినవారవుతారు. లివర్ విషయంలో […]Read More
Iguana Island.. చుట్టూ సముద్రం.. అందులో ఓ ఐలాండ్.. దాంట్లో మళ్ళీ ఒకే ఒక్క ఇల్లు.! ‘వ్యూ’ అదిరిపోతుంది కదూ.! మీ దేశానికి మీరే రాజు.. అన్నట్లుంటుంది వ్యవహారం. కావాలంటే, సెక్యూరిటీని పెట్టుకోవచ్చు కూడా.! కానీ, అక్కడ అంత ‘థ్రెట్’ ఏమీ వుండదట. ఇప్పుడీ ద్వీపాన్ని, అందులో ఇంటిని అమ్మకానికి పెట్టారు. రేటు మరీ ఎక్కువేం కాదు. మన హైద్రాబాద్‌లో ఓ లగ్జరీ అపార్టుమెంట్ విలువ కూడా చెయ్యదు.! సముద్రంలోని ద్వీపం కదా.? సునామీలు ముంచెత్తితేనో.! ఆ […]Read More
Peddada Murthy.. స్నేహితుడనాలా.? గురువు అనాలా.? గురువుగారు అంటే బావుంటుందేమో.! పెద్దాడ మూర్తి.. కలిసి కొంతకాలం పని చేశాం మనం.! ‘టీ వేడిగానే తాగాలి.. చల్లారిపోతే ఏం బావుంటుంది.?’ అంటూ సరదాగా మందలింపుతో కూడిన ఓ సూచన మీనుండి.! ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తితో మీ పరిచయం, ఆ పరిచయం తాలూకు అనుభూతుల్ని మీరు నాతో పంచుకుంటోంటే, ఆయన మీద.. మీ మీద నాకు పెరిగిన గౌరవం.. చాలా చాలా ప్రత్యేకం. మధ్యలో చాలాకాలం మనం […]Read More
Smart Mobile Phone.. విన్నారా.? ఈ చోద్యం చూశారా.? ఔనట, మొబైల్ ఫోన్లు.. మొగుడూ పెళ్ళాలని విడదీస్తున్నాయట.! ఓ అధ్యయనంలో అలాగని తేలిందట.! ఓసోస్.. ఈ మాత్రందానికి అధ్యయనాలదాకా ఎందుకు.? ఇంట్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న భార్యాభర్తల్ని అడిగితే, ‘మొబైల్ ఫోన్’ పెట్టే చిచ్చు గురించి కథలు కథలుగా చెప్పేస్తారు కదా.! ఎక్కడో.. నూటికో కోటికో ఓ జంట వుంటుంది.. మొబైల్ ఫోన్ కారణంగా గొడవ పడకుండా వుండే జంట.! ఈ రోజుల్లో అది చాలా అరుదైన […]Read More
Vidya Balan సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగాలంటే, అందంగా వుండాలి. అందం అంటే.. అంత:సౌందర్యం.. అని లాజిక్కులు చెబితే కుదరదు. అందం అంటే అందమే. బయటికి కనిపించే ఆకర్షణే సినీ రంగానికి కావల్సింది. స్లిమ్‌గా చూడగానే ఆకట్టుకునేలా వుండాలి. సినీ రంగంలో హీరోయిన్లుగా సక్సెస్ అయిన వాళ్లంతా ఇప్పుడు మనం చెప్పుకున్న క్వాలిటీస్‌తో వున్నవాళ్లేనా.? మరి, బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ గురించి ఏం చెప్పాలి. బొద్దుగా వుండే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా తన కెరీర్లో ఎన్నో […]Read More
Samantha Yashoda సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాలో ‘సరోగసీ’ వ్యవహారం చుట్టూ ఇంట్రెస్టింగ్ కథని అల్లారు.! నిజానికి, అది పూర్తిగా సరోగసీ అంశానికి సంబంధించినది మాత్రమే కాదు.. అంతకు మించి.! హ్యూమన్ ఫ్యూటస్ (గర్భస్త శిశువు) ద్వారా ‘అందాన్ని’ పెంపొందించుకునే ఓ ‘డ్రగ్’ తయారు చేస్తారు ఆ సినిమాలో.! నిజ జీవితంలో ఇది సాధ్యమేనా.? కాదేదీ కవితకనర్హం.. అన్న చందాన, అన్నటినీ సౌందర్య ఉత్పత్తుల కోసం వాడేస్తున్నారు. కోడిగుడ్డు నుంచి.. అన్నీ ఇందుకు ఉపయోగపడుతున్నాయి. […]Read More
ఓ సినీ కవి ‘స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్..’ అంటాడు.! ‘సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్..’ అంటూ అదోరకం నైరాశ్యంలో అందుకున్న పాట అది. కానీ, ఇప్పుడు అదే నిజమవుతోంది.! ఇప్పుడు చావుతోనూ బిజినెస్ చేసెయ్యొచ్చు. కోవిడ్ సమయంలో మృతదేహాల తరలింపు, అంత్యక్రియల విషయమై ఏ స్థాయి ‘బిజినెస్’ జరిగిందో చూశాం.! ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న వ్యవహారం వేరు. సాధారణంగా పెళ్ళి లాంటి శుభకార్యాల్ని ఘనంగా నిర్వహించేందుకోసం ‘వెడ్డింగ్ ప్లానర్స్’ […]Read More
ఓ సంస్థ కోసం పని చేస్తూ, ఖాళీ సమయంలో ఇంకో పని చేయడం ద్వారా ఆర్థికంగా బలపడటం నేరమట.! అలాగని చెబుతోంది (Moonlighting) ‘మూన్ లైటింగ్’.! సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడిప్పుడే ఈ ‘మూన్ లైటింగ్’ గురించిన చర్చ జరుగుతోంది. చర్చ జరగడమేంటి.? చాలామందికి ఈ ‘మూన్ లైటింగ్’ పేరుతో ఆయా సంస్థలు ‘విడాకులు’ ఇచ్చేస్తేనూ.! ప్రపంచంలో చాలా ప్రముఖ సంస్థలు, ఓ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు తమ తీరిక సమయంలో భిన్నమైన ఆలోచనలు చేయడం ద్వారా పుట్టుకొచ్చినవే. […]Read More
