Malavika Mohanan Thangalaan Aarthi.. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తంగలాన్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మాళవిక మోహనన్ (Malavika Mohnan) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ‘తంగలాన్’లో మాళవిక పాత్ర పేరు ఆరతి. ‘ఆరతి’ పాత్ర, ప్రేక్షకుల్ని భయపెడుతుందట.. ఏడిపిస్తుందట కూడా.! కానీ, ఆ పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని మాళవిక మోహనన్ (Malavika Mohanan) చెబుతోంది. తన కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నిటిలోకీ ‘తంగలాన్’ చాలా ప్రత్యేకమైన […]Read More
Nagachaitanya Sobhita Bonding.. ‘శుభం పలకరా..’ అంటే, ‘పెళ్ళి కూతురు ముండ ఎక్కడ చచ్చింది..’ అన్నాడట వెనకటికి ఒకడు.! అలా వుంది వ్యవహారం.! అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ త్వరలో వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. సరే, అక్కినేని నాగచైతన్యకి గతంలో సమంతతో వివాహం జరగడం, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం.. అది మళ్ళీ వేరే చర్చ. Nagachaitanya Sobhita Bonding.. కలకాలం కలిసే వుంటారా.? […]Read More
Shriya Saran About Pawankalyan.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌పై ‘అత్యద్భుతమైన’ ప్రశంసలు గుప్పించింది సినీ నటి శ్రియ. పవన్ కళ్యాణ్ – శ్రియ శరణ్ కాంబినేషన్లో గతంలో ‘బాలు’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్, గాయంతోనే షూటింగ్ పూర్తి చేశారని చెప్పింది శ్రియ. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ శరణ్, తెలుగులో పలువురు అగ్ర హీరోల […]Read More
Nagachaitanya Sobhita Media Thutthara.. అక్కినేని నాగచైతన్య మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడట. ఈసారి కూడా సినీ నటినే పెళ్ళి చేసుకోబోతున్నాడట నాగచైతన్య. ఆమె ఎవరో కాదు, సినీ నటి శోభిత ధూళిపాళ. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈరోజు సాయంత్రమే జరగబోతోందట. కాదు కాదు, రేపు ఉదయం.. అని కూడా అంటున్నారు. నిజానికి, చాలాకాలంగా ఈ ఇద్దరి మధ్యా ‘ప్రేమ వ్యవహారం’ ముదిరి పాకాన పడిందన్న ప్రచారం జరుగుతూనే వుంది. ఎవరి వ్యక్తిగత జీవితం.. వాళ్ళిష్టం కదా.! ఇటు నాగచైతన్య, […]Read More
Committee Kurrollu Niharika YSRCP.. బుర్ర పూర్తిగా చెడిందా.? లేదంటే, మెదడు నిండా నీలి విషం నింపేసుకున్నావా.? ఏంటి ఎంకటీ నీ పైత్యం.? అదో దిక్కుమాలిన వెబ్సైట్.! దురదృష్టవశాత్తూ మోస్ట్ పాపులర్ తెలుగు వెబ్ సైట్.! ఏ చెత్త అయినా, దాంట్లో నింపేసుకోవచ్చు. అసలు, ఆ చెత్త వల్లనే, అంత పాపులర్ అయ్యిందేమో ఆ వెబ్ సైట్. నిజానికి, ఇలాంటి చర్చే అత్యంత చిరాకు వ్యవహారం.! Committee Kurrollu Niharika YSRCP.. సినిమాకీ.. రాజకీయానికీ సంబంధమేంటి.? సినిమా […]Read More
Harish Shankar Mega Trimurthulu.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ సినిమా కోసం కథ సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు హరీష్ శంకర్. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్‌తో (Power Star Pawan Kalyan) ఓ సినిమా చేసిన దర్శకుడు హరీష్ శంకర్, ఇంకో సినిమా చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. హరీష్ శంకర్ – పవన్ కళ్యాన్ కాంబినేషన్లో మొదటి సినిమా ‘గబ్బర్ సింగ్’ సూపర్ […]Read More
Payal Rajput Prabhas Gossip.. మీకు తెలుసా.? పాయల్ రాజ్‌పుత్‌కీ ప్రభాస్‌కీ పెళ్ళంట.! ఛత్.. ఎవరు చెప్పారు మీకు.? ఎవరో చెప్పడమేంటి.? పెళ్ళి జరిగిపోయింది కూడానట.! ఇది మరీ విడ్డూరంగా వుంది కదా.! ఏంటి నిజమేనా ఇదంతా.? ఆగండాగండీ.. పాయల్ రాజ్‌పుత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.. ప్రభాస్‌తో తన పెళ్ళయిపోయిందంటూ గాసిప్స్ వచ్చాయని.! Payal Rajput Prabhas Gossip.. అనుష్క కాదా.? పాయల్ రాజ్పుత్తోనా.? ఓ ఫిమేల్ పొలిటీషియన్తో ప్రభాస్‌కి లింకులు కట్టి గాలి వార్తలు […]Read More
Prabhas Trisha Krishnan Spirit.. ప్రభాస్ – త్రిష కృష్ణన్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయ్. అందులో ఒకటి సెన్సేషనల్ హిట్ కాగా, మిగిలినవి రెండూ జస్ట్ యావరేజ్ అంతే.! అయినాగానీ, ప్రభాస్ – త్రిష (Trisha Krishnan) కాంబినేషన్ సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్.! చాలాకాలమైంది ఈ కాంబినేషన్లో సినిమా వచ్చి. ఇటు ప్రభాస్, అటు త్రిష.. ఈ ఇద్దరి అభిమానులూ పండగ చేసుకునేలా ఓ గాసిప్ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా.. అంటూ షికారు […]Read More
Devara Beauty Janhvi Kapoor.. అసలు ఆ స్టిల్స్ ఏంటి.? ఆ ఎడిటింగ్ ఏంటి.? ‘దేవర’ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ప్రతి స్టిల్, పోస్టర్ విషయంలోనూ ఇవే కామెంట్లు.! ఒక్క పోస్టర్‌తో మొత్తం ఈక్వేషన్ మారిపోయింది.! మీరు పైన చూస్తున్నదే అది.! ఇది కదా మాక్కావాల్సింది.. అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు పండగ చేస్కుంటున్నారు. చూస్తున్నారు కదా.. ఫొటోలకు మించి.. పాటలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత కుర్రకారు హృదయాలకు చిల్లలు పెట్టేస్తోంది. తెలుగులో తొలి […]Read More
Ashika Ranganath Sardar.. కార్తీ హీరోగా రూపొందిన ‘సర్దార్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోందిప్పుడు. ‘సర్దార్-2’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో ఆషిక రంగనాథ్ నటిస్తోంది. ఆషిక రంగనాథ్ పుట్టినరోజు నేపథ్యంలో, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. తమిళ, తెలుగు సహా పలు భాషల్లో ‘సర్దార్-2’ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో అందాల భామ మాళవిక మోహనన్ కూడా నటిస్తోంది. పీఎస్ మిత్రన్ (PS Mitran) […]Read More