Cut Drawer MLA.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’గా అభివర్ణిస్తోంది తెలుగుదేశం పార్టీ.! రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు, కానీ.. ఆ విమర్శల స్థాయి ఇంత నీఛానికి దిగజారిపోవాలా.? ఈ చర్చ జన బాహుళ్యంలో జరుగుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఈ పైత్యం చూస్తున్నాం. ఒకరు ఎక్కువ.. ఇంకొకరు, ఇంకాస్త ఎక్కువ.. అంతే తేడా.! ఎవరూ తక్కువ కాదు. […]Read More
Pawan Kalyan Aadhya Selfie.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Konidala) గౌరవ వందనం స్వీకరించారు. Pawan Kalyan Aadhya […]Read More
Duvvada Srinivas Ranku Rajakeeyam.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద ‘అడల్ట్రీ’ ఆరోపణలు వస్తున్నాయ్.! ఆరోపణలేంటి, అది నిజమేనని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు.! పైగా, ముప్ఫయ్యేళ్ళుగా ‘బయటి తిరుగుళ్ళు’ ఆయనకి అలవాటేనట. ‘నేనేమీ సచ్చీలుడ్ని కాదు.. శ్రీరామచంద్రమూర్తిని అసలే కాదు. నాకు బయటి తిరుగుళ్ళు అలవాటే.. పెళ్ళయ్యాక, ఈ ముప్ఫయ్యేళ్ళలో ఎన్నో తిరుగుళ్ళు తిరిగాను’ అని ఓ ఇంటర్వూలో చెప్పుకున్నారాయన. Duvvada Srinivas Ranku Rajakeeyam.. చెరువు గట్టు […]Read More
YS Jagan Padaidu Velu.. వై నాట్ 175 అన్నాడుగానీ, పదకొండు సీట్లకు పడిపోయాడు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎక్కడ విన్నా ఇదే చర్చ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇలా పతనమవుతుందని అస్సలెవరూ ఊహించి వుండరు. ఓడిపోవచ్చేమోగానీ, మరీ పదకొండు సీట్లకు పడిపోవడమేంటి.? అని వైసీపీ శ్రేణులు ఇప్పటికీ పిసుక్కుంటున్న వైనం అందరికీ కనిపిస్తూనే వుంది. ఇదంతా స్వయంకృతాపరాధం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో వున్న […]Read More
Roja Selvamani Dress Controversy.. ఒకప్పటి సినీ నటి, ఒకప్పటి మంత్రి, ఒకప్పటి ఎమ్మెల్యే రోజా వస్త్రధారణ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది.! రోజా అంటే, సినీ నటి.! సో, ఆమె వస్త్రధారణపై వివాదాలు అనవసరం. కానీ, ఆమె ఓ రాజకీయ నాయకురాలు.! అయితే మాత్రం, ఆమె వస్త్రధారణ.. ఆమె ఇష్టం.! ప్చ్.. అలా అంటే ఎలా కుదురుతుంది.? ఇతరుల వస్త్రధారణ మీద నానా రకాల విమర్శలూ, అత్యంత అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలూ రోజా గతంలో చేసెయ్యలేదా.? […]Read More
YS Jagan Insecurity Problem.. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏం మాట్లాడాం.? మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఏం మాట్లాడుతున్నాం.? కాస్తంత సోయ వుండకపోతే ఎలా వైఎస్ జగన్.? అధికారంలో వున్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా చేసిన వ్యాఖ్యల్ని ఓసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెమరు వేసుకుంటే, ఇప్పుడాయన చేస్తున్న తప్పులు, గతంలో చేసిన తప్పులూ తెలిసొస్తాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని ఇప్పటికే ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ని కోరిన వైఎస్ […]Read More
Dokka Seethamma Jana Sena.. ఎవరీ డొక్కా సీతమ్మ.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ‘డొక్కా సీతమ్మ’ పేరుని ఎందుకు ప్రస్తావిస్తుంటారు.? ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక, ఓ సందర్భంలో, జనసేనాని పవన్ కళ్యాణ్ ‘డొక్కా సీతమ్మ’ పేరుతో కూడా ‘క్యాంటీన్లు’ వుంటాయ్.. అని ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు పార్టీలకతీతంగా ఆలోచించి మహనీయుల పేర్లను పెట్టగలిగితే.. ఆ మహనీయుల గురించి స్మరించుకునే అవకాశం మనకు దక్కుతుంది. మన చరిత్రని […]Read More
Jana Sainiks Political Sensation.. అసలు జన సేన పార్టీ, రాజకీయాల్లో మనుగడ సాధించగలుగుతుందా.? పోటీ చేసిన రెండు చోట్లా అధినేత స్వయంగా ఓడిపోయాక, ఇక కష్టం.. అనుకున్నారు చాలామంది.! కానీ, అక్కడున్నది పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan Konidala).! సినిమాల్లోనూ సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా సాగింది పవన్ కళ్యాణ్ కెరీర్.! క్రియా శీలక సభ్యత్వం.. అంటే, కార్యకర్తలకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం కూడా.! దేశంలో ఏ రాజకీయ పార్టీ […]Read More
Jagan Sharmila Dirty Politics రాజకీయం ఏమైనా చేయగలదు.! అన్నా చెల్లెళ్ళనీ విడదీయగలదు.! ఇదిగో, ఇదే సాక్ష్యం. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ పార్టీలో.. చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి ఇంకో పార్టీలో.! ఆగండాగండీ, ఆమె వైఎస్ షర్మిల రెడ్డి కాదు.. మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.! అలాగని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరగణం (వైసీపీ నేతలు) తీర్మానించేశారు. పెళ్ళయ్యాక, ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి, షర్మిల ఎలా ‘రెడ్డి’ అవుతుంది.? ‘శాస్త్రి’ అవుతుందిగానీ.. అని […]Read More
Jagan Sharmila YSR Legacy.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం పోయాక గొంతు లేస్తోంది.! రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికి వైఎస్ షర్మిల గొంతు సవరించుకుంటున్నారు. ఇంతకీ, అన్నా చెల్లెళ్ళలో ఎవరు బెస్ట్.? మీడియా ముందుకొస్తే, ఎవరు బాగా ఆయా విషయాలపై మాట్లాడలుగుతారు.? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. పులివెందుల ఎమ్మెల్యే కూడా. ఇక, వైఎస్ షర్మిల ప్రస్తుతానికి ఏపీసీసీ […]Read More
![](https://mudra369.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-16-at-1.11.02-PM.jpeg)