Shenaz Treasurywala Lakshadweep.. మాల్దీవులకు వెళ్ళాలనుకున్న చాలామంది భారత సెలబ్రిటీలు, తమ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు.! బాలీవుడ్ నటీ నటులు చాలామంది ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేసేశారు కూడా.! తమ కొత్త డెస్టినేషన్ లక్షద్వీప్.. అంటూ ఆయా సెలబ్రిటీలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. లక్షద్వీప్‌లో అసలేముంది.? అంటూ నెటిజనం తెగ వెతికేస్తున్నారు కూడా.! Shenaz Treasurywala Lakshadweep.. లక్ష ద్వీపాలు.. అత్యంత సుందరమైన సముద్ర తీర ప్రాంతం లక్ష్యద్వీప్ సొంతం. లక్ష […]Read More
Shraddha Das Vindu Bhojanam.. ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శ్రద్ధా దాస్. రంగుల ప్రపంచం అన్నాకా అందాల ఆరబోత తప్పదు కదా.! ఆ నిజం అమ్మడు ముందే తెలుసుకుంది కాబోలు. తొలి సినిమాలోనే విచ్చల విడిగా అందాలారబోసింది. అయితే, కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు, లక్కు కూడా కలిసి రావాలి.. అని ఆలస్యంగా తెలుసుకుంది కాబోలు. ఎందుకంటే, అందాల ఆరబోతలో డిగ్రీలూ పీజీలూ చేసేసినా పాపం శ్రద్ధా […]Read More
Malavika Mohanan Riding.. హీరోయిన్ మాళవిక మోహనన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువ. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆమె ‘డై హార్డ్’ అభిమానుల్ని సంపాదించుకుంది. తమిళంలో ‘మాస్టర్’ సినిమాతో పాపులర్ అయిన ఈ బ్యూటీ, తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘హీరో’ అనే సినిమాలో నటించాల్సి వున్నా, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే ఈ బ్యూటీకి, అభిమానులు తరచూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ సంధిస్తుంటారు.. వాటికి […]Read More
హైద్రాబాద్ నగరానికి దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో రామప్ప దేవాలయం ఉంది. ఇదేమీ పెద్ద దూరం కాదు. ఓ వీకెండ్లో అలా వరంగల్ వెళ్లి వచ్చేద్దాం అనుకునే నగరవాసికి అక్కడ్నించి కూత వేటు దూరంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని (Ramappa Temple UNESCO Telangana) చూసి రావాలంటే కొంచెం ఇబ్బందే. అదే, ఆ పక్కనే ఉన్న లక్నవరం చెరువు అందాల్ని తిలకించాలంటే మాత్రం ఉత్సాహం ఉప్పొంగుకొచ్చేస్తుంది. కారణం లక్నవరం చెరువులో తీగల వంతెన ఉంది మరి. […]Read More
చాలా కామెడీ సినిమాల్లో చూస్తుంటాం.. బ్రేక్ ఫాస్ట్ ఫలానా దేశంలో, లంచ్ మరో దేశంలో.. డిన్నర్ ఇంకో దేశంలో చేశానంటూ నటీనటులు చెప్పడం. కామెడీ కాదది.. నిజంగానే జరుగుతోందిప్పుడది. ప్రపంచం చాలా చాలా చిన్నదైపోయింది. ఏ మూల నుంచి ఏ మూలకైనా.. వేగంగా వెళ్ళిపోగలుగుతున్నాం. ఎయిర్ కనెక్టివిటీ (Space Tourism No More A Dream) అలా పెరిగిపోయింది మరి. దేశాల మధ్య చక్కర్లు కొడితే మజా ఏముంది.? ఇకపై గ్రహాల మధ్య చక్కర్లు కొట్టేస్తామేమో. మొన్న […]Read More
బికినీ గ్లామర్ చూపించడానికే అందాల భామలు మాల్దీవులకు వెళుతున్నారా.? అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. ఔను మరి, ఎప్పుడూ ఎక్కడా బికినీల్లో కనిపించని హీరోయిన్లు కూడా, మాల్దీవులకు (Hottest Indian Glamour In Maldives) వెళ్ళేసరికి, బికినీల్లో ఒదిగిపోతున్నారంటే అలాగే అనుకోవాలి. అయినా, స్విమ్మింగ్ పూల్‌లో దిగేటప్పుడు, చీరకట్టుకుని ఆ పని చెయ్యరు కదా.! ఇది కొన్నాళ్ళ క్రితం ఓ హీరోయిన్ సంధించిన ప్రశ్న. బికినీ గ్లామర్ గురించి ఎవరో అడ్డగోలుగా ప్రశ్నిస్తే, హీరోయిన్ చెప్పిన సమాధానమది. […]Read More
మామూలుగా బస్ ఛార్జీ అంటే ఎంతుంటుంది.? వోల్వో లాంటి అత్యాధునిక బస్సు సర్వీసులకైతే 2 వేలు, 3 వేలు, 5 వేలు.. మరీ ఎక్కువగా అనుకుంటే ఓ పది వేలు గట్టిగా వుండొచ్చుగాక. అదీ దూరాన్ని బట్టి. కానీ, ఇక్కడ ఓ బస్సుంది. దాంట్లో ప్రయాణించాలంటే ఏకంగా 15 లక్షలు (Delhi To London Bus Journey) ఖర్చు చేయాలి. దూరం కాస్త ఎక్కువే లెండి. కాస్త కాదు, చాలా చాలా ఎక్కువ దూరం తీసుకెళుతుంది ఆ […]Read More
Srisailam Temple and Dam Trip.. బిట్టుగాడికి (Bittoos Travel Muchatlu Srisailam Trip) 10 ఇయర్స్.. వాడి పొట్ట నిండా డౌట్సే.. తెలుసా.? తిండి చాలా తక్కువ తింటాడు. కానీ మన బుర్ర మాత్రం చాలా ఎక్కువ తింటాడండోయ్. పొట్టలో డౌట్స్ ఎక్కువన్నాం కదా. వాటి కోసం చాలా వైడ్‌గా థింక్ చేస్తుంటాడు వాడు. ఒక్కోసారి బిట్టు అడిగే డౌట్స్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందంతే. అయితే మనోడి డౌట్స్కీ, ఏదో తెలుసుకోవాలనే ఆశక్తికి […]Read More
ప్రపంచంలో చాలా దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది టూరిజం (Travel and Tourism). ‘యాత్ర’ అనేది సర్వసాధారణంగా విన్పిస్తోన్న మాట ఇది. ఒకప్పుడు ‘ట్రావెల్’ చేయడమంటే, అదో పెద్ద తతంగం. 100 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. కానీ, వేల కిలోమీటర్ల దూరం చాలా తేలిగ్గా వెళ్ళి వచ్చేస్తున్నాం. ఓ మోస్తరు దూరానికి సొంత వాహనాల్లో ప్రయాణం చాలా తేలికైపోయింది. కొంచెం కష్టమైనా దూర ప్రాంతాలకు సొంత వాహనాల్లో వెళ్ళిపోవాలనుకుంటున్నారు చాలామంది. […]Read More
