Sree Mukhi

శివజ్యోతి ‘గుడ్డు’, శ్రీముఖి నోట్లో ‘బిగ్’ ఫిష్‌

124 0

మొన్నేమో అరటిపళ్ళు.. ఓ డజను వరకూ లాగించేసింది. కానీ, ఈసారి పాలలో కలిసిన పచ్చి గుడ్లను సేవించాలి. ఇదీ శివ జ్యోతికి బిగ్‌ బాస్‌ (Sree Mukhi Fish Mouth Organ) ఇచ్చిన టాస్క్‌.

నిజానికి టాస్క్‌లు ఎవరు చేయాలనే నిర్ణయాన్ని కంటెస్టెంట్స్‌కే బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 3) వదిలేశాడు. అలా తనకు ఈజీగా అన్పించిన ఈ టాస్క్‌ని శివ జ్యోతి ఎంచుకుంది. కానీ, పాలలో గుడ్డు కలుపుకుని తాగడం ఎంత కష్టమో కాస్సేపటికిగానీ అర్థం కాలేదు శివజ్యోతికి.

కొంత కష్టం.. ఇంకాస్త ఓవరాక్షన్‌.. అన్నట్టు సాగింది శివజ్యోతి (Siva Jyothi) వ్యవహారం. మరోపక్క, శ్రీముఖి చేతికి ఓ భారీ చేపను ఇచ్చారు. ఆ చేప నోట్లో ఓ మౌత్‌ ఆర్గాన్‌ని పెట్టారు. ఆ చేపని అలా పట్టుకుని, చేప నోట్లోని మౌత్‌ ఆర్గాన్‌ని ప్లే చేయాలన్నది శ్రీముఖికి ఇచ్చిన టాస్క్‌.

చేపని అలా అంత దగ్గరగా.. ఆ మాటకొస్తే లిప్‌ టు లిప్‌ కిస్‌ చేపతో చేసినట్లుంది వ్యవహారం. జుగుప్సాకరమైన టాస్క్‌ అది నిజానికి. తొలుత ఇబ్బందికరంగా అన్పించినా, కాస్సేపటికి శ్రీముఖి ఆ టాస్క్‌ని ఎంజాయ్‌ చేయడం ప్రారంభించింది.

అయితే, మిగతా హౌస్‌మేట్స్‌తో పోల్చితే శ్రీముఖికి (Sree Mukhi) చాలా ఈజీ టాస్క్‌ లభించినట్లే చెప్పొచ్చు. ఈ ఈజీ టాస్క్‌ కోసమేనేమో.. మిగతా టాస్క్‌ల నుంచి శ్రీముఖి తెలివిగా తప్పుకుని, ఆఖరుకి మిగిలింది. నిజానికి, అలీ రెజాకి వచ్చిన టాస్క్‌ని శ్రీముఖి చేయాల్సింది.

‘నేను చెయ్యలేను.. ట్రై చెయ్యమంటే చేస్తా..’ అని అలీతో (Ali Reza) నిర్మొహమాటంగా శ్రీముఖి (Sree Mukhi) చెప్పేసింది. దాంతో, అలీ రెజా.. మూటలు మోసే టాస్క్‌కి వెళ్ళాడు.

ఒకవేళ శ్రీముఖి ఆ టాస్క్‌ చేయాల్సి వస్తే.. పరిస్థితి ఘోరంగానే వుండేదేమో. సింపుల్‌ టాస్క్‌ని.. ఇంకా సింపుల్‌గా ముగించేసిన శ్రీముఖి, ఆ తర్వాత బాబా భాస్కర్‌ (Baba Bhaskar) ‘ఎలా వుంది’ అనడిగితే, డిస్‌గస్టింగ్‌.. అంటూ సెలవిచ్చింది.

Related Post

బిగ్‌ బాస్‌ 3: ‘కింగ్‌’ నాగార్జున కొంటెతనం

Posted by - July 22, 2019 0
బుల్లితెరపై అత్యంత ప్రతిష్టాత్మకమైన రియాల్టీ షో ‘బిగ్‌ బాస్‌’ మళ్ళీ వచ్చేసింది. తొలి సీజన్‌ని హోస్ట్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నడిపిస్తే, రెండో షోకి నేచురల్‌ స్టార్‌…
Punarnavi Bhupalam

నాగ్‌ ఫ్లాప్‌ షో: ఔను.. వాళ్ళిద్దరూ గెలిచారు.!

Posted by - September 14, 2019 0
ప్రోమోల మీద పెట్టిన ఫోకస్‌లో పదో వంతు అయినా, టాస్క్‌లు డిజైన్‌ చేయడంలో పెట్టి వుంటే.. బిగ్‌బాస్‌ సీజన్‌ త్రీ తెలుగులో ఈ స్థాయిలో విమర్శలు (Punarnavi…
Nani Bigg Boss

‘బిగ్‌బాస్‌’లో గ్యాంగ్‌ లీడర్‌: శ్రీముఖి వర్సెస్‌ అలీ.!

Posted by - September 8, 2019 0
బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో (Bigg Boss Telugu 3) మళ్ళీ హోస్ట్‌ మారాడా.? ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gang Leader) నానికి బిగ్‌బాస్‌ స్టేజ్‌ మీద ఏం పని.?…
KTR, TRS, KCR

యువరాజు ‘కేటీఆర్‌’ పట్టాభిషేకం

Posted by - December 17, 2018 0
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (TRS Working President KTR) గా కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌ KTR) పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం కోసం తెలంగాణలోని…
Punarnavi Bhupalam BB3

బిగ్‌ ట్విస్ట్‌: పునర్నవి చుట్టూ బిగుస్తున్న ‘ఉచ్చు’.!

Posted by - August 29, 2019 0
టాస్క్‌ వచ్చినప్పుడు ధైర్యం చేసి, ఇమ్యూనిటీ పొందలేకపోవడం ఘోర తప్పిదమే కాబోతోందా పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam To Be Eliminated) విషయంలో.? హిమజ, మహేష్‌ విట్టాలతోపాటు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *