Tags :తెలంగాణ

News

6 కోట్లు.! ఆ సాయం పేరు పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan 6Cr Donation.. తెలుగు రాజకీయాల్లో.. ఆ మాటకొస్తే, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా, ప్రజా ప్రతినిథిగా మారాక.. మంత్రి పదవిలో కూర్చున్నాక.. తన శాఖ కోసం స్వార్జితాన్ని ‘సాయం’ చేసినట్లు చరిత్రలో వుందా.? లేదు.. లేదు.. లేదు.! కానీ, ఒక్కడు.. చరిత్ర సృష్టించాడు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.! ఔను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా భారీ విరాళాన్ని […]Read More

Politics

మేడమ్.! మీరింకా రాజకీయాల్లో వున్నారా.?

Vijaya Shanthi Telangana CBN.. అప్పుడెప్పుడో ఆమె లోక్ సభకు వెళ్ళినట్టు గుర్తు.. అది కూడా గులాబీ పార్టీ నుంచి.! బీజేపీ, కాంగ్రెస్.. ఇలా ఆమె వేర్వేరు పార్టీల్లోకి వెళ్ళారు. సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీని కూడా గతంలో స్థాపించారామె. పరిచయం అక్కర్లేని పేరామెది. సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. మరి, రాజకీయాల్లోనో.? అర్థమయ్యింది కదా.. ఆమె విజయశాంతి అని.! ఇంతకీ, ఇప్పుడు విజయశాంతి ఏం చేస్తున్నట్లు.? ఓ సినిమాలో నటిస్తున్నారు. విజయశాంతి రాజకీయాల్లో […]Read More

Movies

అర్థం.. అపార్థం.! సిద్దార్ధ ‘నోటి దురుసు’తనం.!

Actor Siddharth Telangana Drugs.. నటుడు సిద్దార్ధ, ‘భారతీయుడు-2’ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చాడు. సినిమా సంగతుల గురించి అడిగే క్రమంలో, ఇతర విషయాలూ ప్రస్తావనకు వస్తాయ్ మీడియా నుంచి.! జర్నలిజం కాస్తా ఎర్నలిజంగా మారిపోయాక, మీడియా నుంచి వచ్చే ప్రశ్నలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్ళు చెత్త ప్రశ్నలు అడుగుతోంటే, అంతకన్నా చెత్త సమాధానాలు సెలబ్రిటీల నుంచి వస్తున్నాయ్. ఇదో ప్రసహనంలా తయారైంది ఇటీవలి కాలంలో. Actor Siddharth Telangana Drugs.. […]Read More

Movies

ఎన్నికల వేడిలో ‘హరి హర వీర మల్లు’ దాడి.!

Pawan Kalyan HHVM Teaser.. ఓ వైపు, తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతోంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్ సభతోపాటు, అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడంలేదు. కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెట్టింది జన సేన పార్టీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని […]Read More

Politics

రేవంత్ తిట్లు.. కేసీయార్ తిట్లు.! ఎవరు నెంబర్ వన్.!

KCR Revanth Dirty Talk.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ ‘తిట్టు’ని ప్రయోగించారు.. ఆ తిట్టు విషయమై పెద్ద రాజకీయ పంచాయితీ నడుస్తోంది సోషల్ మీడియాలో.! ఆ పదాన్ని ఇక్కడ ప్రస్తావించడం సబబు కాదు. ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి, అలాంటి ‘పదాన్ని’ ఉపయోగించడం అత్యంత హేయం. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని (Revanth Reddy) తప్పు పట్టకుండా వుండలేం. ముఖ్యమంత్రి అనే కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ‘పదాల్ని’ ఉపయోగించకూడదు. […]Read More

Politics

పొలిటికల్ ‘సైకిల్’: రాజకీయ నాయకులే.! శతృవులు కానే ‘కారు’.!

Chandrababu KCR KTR Politics.. రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే ప్రజా సేవ.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, కొందరు రాజకీయ నాయకులు రాజకీయానికి అర్థం మార్చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయమంటే కక్ష పూరిత వ్యవహారం.! ఆధిపత్య పోరు.! కులాల కుమ్ములాట. ప్రాంతాల మధ్య చిచ్చు. మతాల మధ్య రచ్చ.! ఇలా తయారైంది. అందరూ అలాగే వున్నారా.? అంటే, చాలామంది అలాగే వున్నారు. కానీ, అలా వుండకూడదు. ఏం చేస్తాం.. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయ్.! Chandrababu […]Read More

Politics

నీలి పైత్యం: జనసేనపై వైసీపీ నిస్సిగ్గు ట్రోలింగ్.!

YSRCP Trolling Against Janasena.. అదొక నీలి పార్టీ.! వై నాట్ 175 అని ఏడ్చే పార్టీ.! అంత ధీమాగా వున్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దాని పేరు.! 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది వైసీపీ. అంతటి బలమైన పార్టీ, అదే ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెల్చుకున్న జనసేన పార్టీ (Jana Sena Party) […]Read More

Politics

రేవంతుడు! ప్రజల మనసుల్నీ, కాంగ్రెస్ అధిష్టానాన్నీ గెలిచాడు!

Revanth Reddy Congress CM.. రేవంత్ రెడ్డి అను నేను.. అని డిసెంబర్ 7న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలోనే, రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయ్యారు. అయితే, కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాల ప్రకారం, ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానమే ఫైనల్ చేస్తుంది. అదీ […]Read More

Trending

సామి చెప్పిండు.! ఓ పదిహేనేళ్ళు ఎన్నికలు మానేయిండ్రి.!

Venu Swamy Telugu Politics.. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి అట.! వెనకటికి పెద్దలు చెప్పిన మాట ఇది. చాలా చాలా విస్తృతంగా ప్రచారంలో వుందీ మాట.! పెద్దల మాట.. చద్దన్నం మూట కదా.! అసలు విషయమేంటంటే, ఆయనో ‘స్వామి’.! పేరేమో ‘వేణు స్వామి’.! జ్యోతిషం చెబుతాడు.. పూజలు చేస్తాడు.! ఎవరికైనా జాతకం బాగోలేకపోతే, రెమెడీస్ చెప్తాడు. ఖరీదైన రెమెడీస్ అట. పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని ‘గురువుగారు’ అంటారు. రాజకీయ నాయకులూ ఆయన్ని […]Read More

Politics

హ్యాట్రిక్ పక్కా.! కేసీయారే తెలంగాణ ముఖ్యమంత్రి.!

KCR Hattrick Telangana.. ఎగ్జిట్ పోల్ అంచనాలేమో, కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని కట్టబెడుతున్నాయి. కానీ, భారత్ రాష్ట్ర సమితి మాత్రం, ‘కేసీయార్ హ్యాట్రిక్..’ అంటోంది.! అనడమేంటి.? డిసెంబర్ 4వ తేదీన, మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీయార్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతున్నట్లు ట్వీటేసింది.! అసలేం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో.! నిన్ననే (నవంబర్ 30న) పోలింగ్ ముగిసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు సాయంత్రానికే డీలా పడ్డాయి కూడా. […]Read More