Gangleader Review

ప్రివ్యూ: నానీస్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’.. లెక్క తేల్చేదెంత.!

Posted by - September 12, 2019

హీరో నాని 50 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అవుతాడా.? లేదా.? ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gangleader Review) సినిమాపై అంచనాలివీ. ‘జెర్సీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న నాని, ఈసారి అంతకన్నా పెద్ద హిట్‌ కొట్టాలనే కసితో వున్నాడు. సినిమా కథ కూడా ‘కసి’తో కూడుకున్నదే. అయితే, ఆ ‘కసి’కి కాస్తంత ఫన్‌ జోడించారు. రివెంజ్‌ స్టోరీనే.. కాకపోతే, ఆ రివెంజ్‌ తీర్చుకునేది ఐదుగురు లేడీస్‌. ‘పుట్టుక నుంచి చావుదాకా.. కంప్లీట్‌ ప్యాకేజీలా వున్నట్టున్నారు..’ అంటాడు నాని (Natural