World Famous Lover Vijay Deverakonda

కింగ్‌ ఆఫ్‌ ఆటిట్యూడ్‌: రౌడీ హీరో ఈజ్‌ బ్యాక్‌

Posted by - September 20, 2019

‘గీత గోవిందం’ లాంటి కూల్‌ సినిమా చేసి, చాలా పెద్ద హిట్‌ కొట్టినా, ‘అర్జున్‌ రెడ్డి’లాంటి ఆటిట్యూడ్‌నే విజయ్‌ దేవరకొండలో (World Famous Lover Vijay Deverakonda) చూడాలని అనుకుంటున్నారు రౌడీస్‌. సినిమాలో ఏముంటుందో తెలీదు కానీ, విజయ్‌ దేవరకొండ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్‌లుక్‌ మాత్రం ‘అర్జున్‌రెడ్డి’ని తలపించేసింది. ఆ ఆటిట్యూడ్‌ ఏంటీ.? అని ఆశ్చర్యపోయేవారిని, మరింత ఆశ్చర్యపరిచేలా, ‘అర్జున్‌రెడ్డి’కి డబుల్‌ ఆటిట్యూడ్‌ అనిపించేలా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఫస్ట్‌లుక్‌తో వచ్చేశాడు విజయ్‌