మెన్ ఇన్ బ్లూ.. ఈ దాహం తీరనిది.!

Posted by - July 8, 2019

ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా (Team India World Cup 2019 Winner) బ్యాటింగ్‌ సెన్సేషన్‌ ఎవరంటే, తడుముకోకుండా వచ్చే సమాధానం రోహిత్‌ శర్మ అనే. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. ఒకదాని తర్వాత ఇంకోటి.. ఇలా వరుస సెంచరీలు కొడుతోంటే, ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేయక ఇంకేం చేయగలరు.? టీమిండియా (Team India) ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఈ స్థాయి దూకుడు ప్రదర్శించడానికి కారణం ముమ్మాటికి రోహిత్‌ శర్మనే. అవతలి ఎండ్‌లో బెస్ట్‌ పార్టనర్‌

రోహిత్‌ సెంచరీ.. బుమ్రా యార్కర్‌.. మనదే విక్టరీ.!

Posted by - July 2, 2019

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Hit Man Rohit Sharma) సెంచరీ (Rohit Sharma Century Team India Victory) కొట్టాడు.. మిస్టరీ స్పీడ్‌స్టర్‌, యార్కర్స్‌ స్పెషలిస్ట్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jaspreet Bumrah)  నాలుగు వికెట్లు పడగొట్టాడు.. ఇంకేముంది.? విక్టరీ టీమిండియా (Team India) సొంతమైంది. బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా (Team India) అదరగొట్టింది. ఈ టోర్నీలో అనూహ్యంగా సత్తా చాటుతున్న బంగ్లాదేశ్, టీమిండియాపై గెలిచేందు కోసం పక్కా వ్యూహాలు రచించుకున్నామని పదే

వరల్డ్ కప్ 2019: రో‘హిట్టు’.. సఫారీలు బెదిరేట్టు.!

Posted by - June 5, 2019

సఫారీలకి హ్యాట్రిక్‌ ఓటమి.. టీమిండియాకి (World Cup 2019 Team India) తొలి మ్యాచ్‌తోనే బంపర్‌ విక్టరీ.. వరల్డ్‌ కప్‌ పోటీలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, క్రికెట్‌ అభిమానులకు కాస్త లేట్‌గా కిక్‌ లభించింది. టీమిండియా, తొలి మ్యాచ్‌ ఆడడంతోనే వరల్డ్‌ కప్‌ పోటీలకు కొత్త కళ వచ్చినట్లయ్యింది. వంద కోట్ల మంది భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మ్యాచ్‌లో అభిమానుల అంచనాల్ని టీమిండియా (World Cup 2019 Team India)