డింపుల్ హయాతీ ఐటమ్ బాంబ్ అవతారమెత్తిందీ.. హీరోయిన్‌గానూ రాణిస్తోంది.

పదహారణాల తెలుగమ్మాయే.. కానీ, గ్లామర్ విషయంలో అస్సలేమాత్రం మొహమాటాల్లేవ్..

అందం, అభినయం, ఆపై చక్కని డాన్స్.. మన తెలుగమ్మాయికేం తక్కువ?

డైనమిక్ రోల్స్ చేయడమంటే ఇష్టం.. యాక్షన్ గర్ల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తోంది..

డాన్స్ అంటే ఇష్టం. సంప్రదాయ నృత్య రీతుల్లో ప్రవేశం వుంది..

రవితేజ, గోపీచంద్ తదితరులతో సినిమాలు చేసింది..

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగీ’ సినిమాలో నటించింది

పొరుగింటి పుల్లకూర మోజులో పడి.. తెలుగందాన్ని పట్టించుకోవట్లేదా?

తొలిసారి ఓ దర్శకుడు నా కళ్ళ మీద ఫోకస్ పెట్టాడంటూ సంపత్ నందిపై ప్రశంసలు గుప్పించింది.