సహ నటీనటులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కాజల్ స్పెషల్.

తొలి సినిమా నుంచీ అదే డెడికేషన్.. ప్రతి సినిమా కొత్త అనుభవమే..

తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో.. నటనకు భాష అడ్డంకి కాదు..

వయస్సునామీ.. వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అందం..

స్విమ్మింగ్ శరీర ఆరోగ్యాన్నీ మానసికోల్లాసాన్నీ ఇస్తుందిట.

ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్.. నచ్చినది తినడం, తగినంత సమయం వర్కవుట్స్‌కి కేటాయించడం..

వాటర్ బేబీ కాజల్ అగర్వాల్.. బీచ్ అయినా, స్విమ్మింగ్ పూల్ అయినా.. భలే ఎంజాయ్ చేస్తుంటుంది.

పెళ్ళయ్యాక కూడా కెరీర్‌లో వేగం తగ్గించలేదీ అందాల చందమామ.