బుల్లితెరపై యాంకరింగ్‌తో మొదలైన నిహారిక ప్రయాణం..
వెండితెరపై నటిగా రాణించేందుకు చేసిన ప్రయత్నం..
ఆపై సినీ నిర్మాణం వైపు వడివడిగా అడుగులు..
నిర్మాణంతో పాటు దర్శకత్వంపైనా ఫోకస్.!?
నిర్మాణంతో పాటు దర్శకత్వంపైనా ఫోకస్.!?
పనిలో పనిగా ఓటీటీ కంటెంట్ మీదా ఫోకస్..
నిర్మాతగా మంచి విజయాలు.. జాతీయ పురస్కారం కూడా..