అమెరికాలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.
భర్త నిక్ జోనాస్ అలానే కుమార్తెతో కలిసి దీపావళి వేడుకని ప్రియాంక జరుపుకుంది..
ఈ వేడుకలో ప్రియాంక ధరించిన ట్రెడిషనల్ మిక్స్‌డ్ మోడ్రన్ డ్రెస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది..
అటు హాలీవుడ్ సినిమాల్నీ, ఇటు ఇండియన్ సినిమాల్నీ ప్రియాంక బ్యాలెన్స్ చేస్తున్న తీరు అద్భుతం..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తోంది ప్రియాంక చోప్రా..
ఊరికే అయిపోతారా గ్లోబల్ బ్యూటీస్.! నటిగా ప్రపంచ ఖ్యాతి గడించింది ప్రియాంక చోప్రా.
‘దీపావళి’ పండక్కి నాన్ వెజ్ తినడమేంటి? అంటూ, ప్రియాంక చోప్రా మీద ట్రోలింగ్ కూడా జరుగుతోంది.