శర్వరీ వాఘ్.. బాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీయెస్ట్ హీరోయిన్

ఈ బ్యూటీకి రాజకీయ నేపథ్యం వుంది. మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషీ మనవరాలు ఈమె.

తొలి సినిమాలో ఛాన్స్ కోసం ఆరేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది

నటన కంటే ముందు దర్శకత్వ విభాగంలో అసిస్టెంట్‌గా పని చేసింది

సినిమాల కంటే ముందు వెబ్ సిరీస్‌లు చేసింది. పలు కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటించింది.

మొదటి సినిమా ‘బంటీ ఔర్ బబ్లీ-2’ కే ఉత్తమ తొలి చిత్ర నటి కేటగిరీలో పిలిం ఫేర్ పురస్కారం అందుకుంది.

శర్వరీ క్లాసికల్ డాన్సర్.. యాక్షన్ ఘట్టాల్లో నటించడానికి పలు రకాల యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంది.

శర్వరీ జంతు ప్రేమికురాలు.. తనకిష్టమైన పెట్ డాగ్ ‘మిసో’తో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది.