Anveshi Jain Spicy Styling.. తనకున్న లోపాన్నే తనకు స్ట్రెంత్‌గా మార్చుకుని తనకంటూ ప్రత్యేకతను, ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటి అన్వేషి జైన్.
తనలాంటి చాలా మంది అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్‌గా మారుతోంది నటి అన్వేషి జైన్.
తనదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకుంటూ సోషల్ మీడియా ఫాలోయింగ్ సంపాదించుకుంది అన్వేషి జైన్.
ఎప్పటికప్పుడే తాజా తాజాగా ఫోటో షూట్స్ చేయించుకుంటూ అన్వేషి జైన్ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంటుంది.
తాజాగా స్కిన్ కలర్ టైట్ అవుట్ ఫిట్‌లో అన్వేషి జైన్ స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయ్. ఆ అవుట్ ఫిట్‌లో అన్వేషి జైన్ క్లాసీ అండ్ ఎలిగెంట్ అప్పియరెన్స్‌లో కనిపిస్తూ కవ్విస్తోంది.
స్ట్రెచ్‌డ్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఈ డ్రస్‌లో అన్వేషి జైన్ తన కర్వ్‌డ్ హిప్‌ని ఎలివేట్ చేస్తోంది. అవర్ గ్లాస్ బాడీతో కుర్రకారుకు చక్కిలిగిలి పెట్టే అన్వేషి జైన్ తాజా లుక్స్‌లోనూ అదే హైలైట్ చేస్తోంది.
Anveshi Jain Spicy Styling.. క్లాసీ అండ్ ఎలిగెంట్ అప్పియరెన్స్.!
డీప్డ్ ‘V’ నెక్ డిజైన్ మరియు ఫుల్ స్లీవ్ డిజైన్ ఈ డ్రస్‌కీ మరియు అన్వేషి జైన్‌కీ సరికొత్త గ్లామర్ అద్దింది. యూత్‌లో ఈ అవుట్ ఫిట్ అత్యంత ట్రెండింగ్ అని చెప్పకనే చెప్పేయొచ్చు.
అంతగా టీనేజ్ అమ్మాయిలు ఈ అవుట్ ఫిట్‌ని ఇష్టపడుతుంటారు. ఎటువంటి జ్యూయలరీ హంగుల్లేకుండా చాలా సింపుల్‌గా చెవులకు చిన్న స్టడ్స్ మరియు చేతులకు ఒక బ్రాస్‌లైట్ మాత్రమే ధరించింది.

అలాగే హై పోనీ టైల్‌తో హెయిర్ స్లైల్ చాలా చాలా క్యూట్‌గా డిజైన్ చేసుకుంది. నుదుటి పైనా రెండు ఫంక్స్ ఫ్రెష్ యూత్ టచ్ ఇస్తున్నాయ్.
కిటికీ నుంచి వచ్చే చల్లని గాలి ఆమె ముఖాన్ని అందంగా టచ్ చేస్తోంది. దాంతో ఆమె స్కిన్ టోన్ నేచురల్ లైటింగ్‌లో మెరిసిపోతూ ఫ్రెష్ అండ్ రిలాక్స్ ఫీల్ క్రియేట్ చేస్తోంది.
ఇక, డ్రస్‌కి ఎగ్జాట్‌గా సూట్ అయ్యేలా పాయింటెడ్ టో హీల్స్ అన్వేషి లుక్స్‌కి మరింత రాయల్ టచ్ అందిస్తున్నాయ్.
అందుకే అన్వేషి ఈ సింపుల్ గ్లామరస్ లుక్స్‌కి వావ్.! రాయల్ క్వీన్.! వాట్ ఏ ఫ్రెష్ ఫీల్.! సింప్లీ సూపర్బ్ గ్లామరస్.! అంటూ డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయ్.
నాట్ ఓన్లీ గ్లామర్.!
అన్వేషి జైన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఆమె పర్సనల్ లైఫ్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ పోస్ట్ చేయడమే కాదు, సినీ రంగంలోకి అడుగు పెట్టక ముందు.. దాదాపు 1000కి పైగా కార్పొరేట్ ఈవెంట్లలో హోస్ట్‌గా పాల్గొంది.
Also Read: స్థానిక ఎన్నికలు.! జనసేనకు ఓ గుణపాఠం.!
తనదైన వాక్ చాతుర్యంతో స్టేజ్‌ని అందంగా ఆహ్లాదంగా మార్చేసేది. ఆ తర్వాతే బాలీవుడ్‌లో ‘గంధీ బాత్ 2’ వెబ్ సిరీస్‌లో నటించింది అన్వేషి జైన్. ఈ సిరీస్ ఆమె కెరీర్‌ని టర్న్ చేసింది.
హిందీలో పలు సినిమాలతో పాటూ తెలుగులోనూ స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటూ ప్రస్తుతం బిజీగా గడిపేస్తోంది.