Marriage And Divorce.. రెండు మనసులు కలిస్తే, వివాహం.! ఆ రెండు మనస్సులు విడిపోతే, విడాకులు.! జస్ట్ ఇంతే.! ఇంతకంటే సింపుల్గా వివాహం, విడాకుల గురించి ఏం చెప్పగలం.? ఆగండాగండీ, మనసులు మాత్రమే కాదు శరీరాలు కూడా కలవాలి.. అప్పుడే, ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్నట్లన్న భావన నేటి యువతరంలో కనిపిస్తోంది. అదేంటీ, వివాహం అంటే రెండు మనసులతోపాటు, రెండు కుటుంబాలు కూడా కలవాలని పెద్దలు చెబుతుంటారు కదా.! పెద్దల మాట చద్దన్నం మూట.. అనేది ఒకప్పుడు.! […]Read More
Ram Charan Orange Review.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన మూడో చిత్రమది.! ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్, ‘మగధీర’ సినిమాతో తండ్రిని మించిన తనయుడనిపించేసుకున్నాడు.! ఇండస్ట్రీ హిట్టు కొట్టాక, డిజాస్టర్ చవి చూడటం.. అనేది ఓ సెంటిమెంట్ అప్పట్లో.! అలా, ‘ఆరెంజ్’ సినిమా ఆ సెంటిమెంటునీ నిజం చేసింది. అసలు అదేం టైటిల్.! ‘ఆరెంజ్’ ఏంటి.? అంటూ, సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తోనే సినిమాపై నెగెటివిటీ తారాస్థాయికి చేరిపోయింది. Mudra369 ఆ […]Read More
Dog Donkey Allu Arjun.. కుక్క చేసే పనిని తాను చేయాలని గాడిద అనుకోకూడదు.! కుక్క పని కుక్కే చెయ్యాలి.. గాడిద పని గాడిదే చేయాలి.. అన్నది పెద్దలు చెప్పే మాట.! అసలు ఇప్పుడిదంతా ఎందుకు.? అయినా, పెద్దలంటే ఇప్పుడు ఎవరికి గౌరవం వుంది గనుక.! నేనే తోపు, దమ్ముంటే ఆపు.. అనే దిక్కుమాలిన ఆటిట్యూడ్ రాజ్యమేలుతున్న రోజులివి. అసలు విషయానికొస్తే, సినీ నటుడు అల్లు అర్జున్ మీద కేసు నడుస్తోంది. ‘పుష్ప 2 ది రూల్’ […]Read More
Pawan Kalyan Donation Politics.. రాజకీయాలంటే.? దోచుకోవడం.! దోచుకోవడానికి కాక, ప్రజలకు నిజంగానే సేవ చేసెయ్యడానికి రాజకీయాల్లోకి ఎవరైనా వస్తారా.? ఔను, రాజకీయాలంటే ఇదే భావన నెలకొంది.. అటు రాజకీయ నాయకుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ.! ప్రజలు విసిగిపోయారు.. కానీ, ఆ ‘దోపిడీ’ని తప్పక భరిస్తున్నారు.! ప్రజా ధనంతో పబ్లిసిటీ స్టంట్లు చేయాలి.. బటన్లు నొక్కాలి, సొంత మీడియాకి దోచి పెట్టుకోవాలి. కార్యకర్తలకు వాలంటీర్ ముసుగేసి, ప్రజాధనాన్ని దోచిపెట్టాలి. ఇదీ వైసీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన […]Read More
Dokka Seethamma Jana Sena.. ఎవరీ డొక్కా సీతమ్మ.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ‘డొక్కా సీతమ్మ’ పేరుని ఎందుకు ప్రస్తావిస్తుంటారు.? ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక, ఓ సందర్భంలో, జనసేనాని పవన్ కళ్యాణ్ ‘డొక్కా సీతమ్మ’ పేరుతో కూడా ‘క్యాంటీన్లు’ వుంటాయ్.. అని ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు పార్టీలకతీతంగా ఆలోచించి మహనీయుల పేర్లను పెట్టగలిగితే.. ఆ మహనీయుల గురించి స్మరించుకునే అవకాశం మనకు దక్కుతుంది. మన చరిత్రని […]Read More
Jagan Sharmila YSR Legacy.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం పోయాక గొంతు లేస్తోంది.! రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికి వైఎస్ షర్మిల గొంతు సవరించుకుంటున్నారు. ఇంతకీ, అన్నా చెల్లెళ్ళలో ఎవరు బెస్ట్.? మీడియా ముందుకొస్తే, ఎవరు బాగా ఆయా విషయాలపై మాట్లాడలుగుతారు.? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. పులివెందుల ఎమ్మెల్యే కూడా. ఇక, వైఎస్ షర్మిల ప్రస్తుతానికి ఏపీసీసీ […]Read More
Pulasa Fish Godavari Special.. పులస గురించి విన్నారా.? అసలు పులస తిన్నారా.? పులస తినాలంటే, పుస్తెలమ్ముకోవాల్సిందేనన్న మాట ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు గట్టిగా వినిపించేది. ఇప్పుడేమో, ఎకరాలు అమ్మేసుకోవాలేమో.. అని అనుకుంటున్నారా.? దాని ప్రత్యేకత అలాంటిది. మరీ ఆస్తులమ్మేసుకునేంత ధర కాదుగానీ, బంగార ఉంగరాలు అమ్మేసుకోవాలి పులస తినాలంటే ఇప్పుడు.! ఇంతకీ, పులస ప్రత్యేకత ఏంటి.? ఈ విషయం పులస అంటే అమితమైన ఇష్టం వున్నవారినే అడగాలి.! రుచి చాలా బావుంటుందనేది ‘పులస ప్రేమికులు’ […]Read More
Liquor Telecom Mafia India.. లిక్కర్ రేట్లు పెంచేస్తే, తాగడం మానేస్తారంటూ ఓ పనికిమాలిన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడో రాజకీయ మూర్ఖుడు.! మద్యపానం.. అనేది ప్రభుత్వ ఖజానాకి మాంఛి ‘కిక్’ ఇచ్చే వ్యవహారం. వందైనా, వెయ్యైనా.. తాగేటోడు, తాగుతూనే వుంటాడు. మరి, మద్యాన్ని నిషేధించొచ్చు కదా.? అంటే, ప్చ్.. ఆ రిస్క్ ప్రభుత్వాలు అస్సలు తీసుకోవు. ఒకవేళ ఎక్కడైనా మద్య నిషేధాన్ని అమలు చేసినా, అక్కడ అక్రమ మద్యం అమ్మకాలు మామూలే.! Liquor Telecom Mafia India.. […]Read More
Director Vinayak Health Condition.. అరరె.! ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ బతికే వున్నాడే.! ఇప్పుడెలా.? కొన్ని మీడియా సంస్థలు ఇలాగే గింజుకుంటున్నాయ్. ఎలాగైతేనేం, దర్శకుడు వి.వి. వినాయక్ బాగానే వున్నాడు. ఎట్టకేలకు బయటకు వచ్చిన ప్రముఖ దర్శకుడు.! అంటూ నీరసంగా వార్తలు రాసేసుకున్నాయి సదరు మీడియా సంస్థలు. గాలి పోగేసిన రోత రాతలతో చంపేశాం కదా.? ఆ రోత రాతల్లో తాము చంపేసిన సెలబ్రిటీ, ఎక్కడన్నా తారసపడితే ఓర్చుకోలేనంత అధమ స్థాయికి మీడియా ముసుగేసుకున్న మాఫియా […]Read More
Ernalist Kantham Tegulu Media.. ఆయనో జర్నలిస్టు.! పేరేమో కాంతమ్.! పేరుకే జర్నలిస్టుగానీ, అసలు గుర్తింపు ‘ఎర్నలిస్ట్’.! జర్నలిజంలో వందల కోట్లు, వేల కోట్లు వెనకేయొచ్చని ఆల్రెడీ చాలామంది నిరూపించేశారు. ఆ లిస్టులో ఈ ఎర్నలిస్టు కాంతమ్ కూడా చేరిపోయాడు.! తెలుగు రాష్ట్రాల్లోని ఒకప్పటి రూలింగ్ పార్టీలకు ‘భజన’ చేయడం ద్వారా, పాత్రికేయ వృత్తికి పాతరేసిన ఎర్నలిస్ట్ కాంతమ్, అందుకుగాను, బాగానే దండుకున్నాడుట.! వంద కోట్లు.. కాదు, వందల కోట్లు.. అని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. […]Read More
