Book Reading Good Habit.. పుస్తక పఠనం.. చాలా చాలా మంచి అలవాటు.! ఇప్పుడైతే, పుస్తకం చేత్తో పట్టుకోవడమంటేనే నామోషీ.! ఒకవేళ పుస్తకం పట్టుకున్నా, అది కేవలం స్టైలుగా ఫొటోలకు పోజులివ్వడం కోసమే తప్ప, పుస్తకం చదవాలన్న ధ్యాస ఎంతమందికి వుంటోంది.? అయినా, పుస్తకాలెందుకు.? చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు,అన్ని పుస్తకాలకు సంబంధించిన సమాచారం అందులోనే దొరికేస్తుంది కదా.? అనేవారూ లేకపోలేదు. Book Reading Good Habit.. పుస్తక పఠనం.. ఆరోగ్యకరమైన జీవన విధానం.. నిజమే.. […]Read More
Beauty And Weight Lifting.. చెట్టులెక్కగలవా ఓ నరహరి.. పుట్టలెక్కగలవా ఓ నరహరి.. అంటూ పాత తెలుగు సినిమాలో ఓ మాంఛి పాటొకటుంటుంది.! ఆకాశంలో సగం.. అన్నింటా సగం.! ఏం, మహిలామణులకేం తక్కువ.? మగాళ్ళతో సమానంగా, ఆ మాటకొస్తే అంతకు మించి.. మగువలు ఏమైనా చేయగలరు.! సిక్స్ ప్యాక్ అంటే ఒకప్పుడు మగాళ్ళకే.! కానీ, ఇప్పుడు అమ్మాయిలూ పోటీ పడుతున్నారు.! సర్లెండి, సిక్స్ ప్యాక్.. జీరో సైజ్ ఫిజిక్.. వాటి గోలెందుకు ఇప్పుడు.? నిజమే.. బరువులు ఎత్తేస్తున్నారు […]Read More
Lahari Shari Butterfly Tattoo.. చక్కనమ్మకి పచ్చబొట్టు అదనపు అందాన్నిస్తుందా.! అన్ని పచ్చబొట్లూ అందాన్నివ్వవుగానీ.. అదేంటో.. పచ్చ బొట్టు అదేనండీ.! టాటూస్ అంటే యూత్‌కి అదో పిచ్చిలా తయారయ్యిందిప్పుడు. ఒకరిని చూసి ఇంకొకరు వాత పెట్టుకుంటున్నారంతే.! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే.! అయితే, ఈ పచ్చబొట్టు ఎంత డేంజర్ అని చెబుతున్నా మానడం లేదు. ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే పచ్చబొట్టు విరివిగా వేయించుకునేవారు. కానీ, ఇప్పుడా పైత్యం సామాన్య జనాల్లోనూ ఎక్కువయిపోయింది. Lahari Shari Butterfly […]Read More
Telugu Saamethalu Adusu Thokkanela.. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.! కాలు కడగడం గురించి తెలుసు.! అడుసు అంటే ఏంటి.? దాన్ని తొక్కడమేంటి.? తెలిసీ తప్పు చేయడం, అడ్డంగా ఇరుక్కుపోవడం.. అందులోంచి బయటకు వచ్చేందుకు.. చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు నానా తంటాలూ పడటం.. దీని గురించే పైన పేర్కొన్న సామెత పుట్టింది.! బురదని అడుసు అంటాం.! సో, విషయం అర్థమయ్యింది కదా.! తెలిసీ బురదలో కాలెయ్యడం, ఆ తర్వాత ‘ఛీ..’ అంటూ కాలుని కడుక్కునేందుకు పరిగెత్తడం.. ఇదీ […]Read More
Reason Behind Hair Fall.. హెయిర్ ఫాల్.. అదేనండీ, జుట్టు ఊడిపోవడం.! నెత్తి మీద జుట్టు ఊడిపోతుంటే చాలా చాలా బెంగగా వుంటుంది.! ఆడ, మగ.. ఎవరికైనా ఈ సమస్య చాలా చాలా తీవ్రమైనది.! నిజానికి, జుట్టు రాలిపోవడం అనేది ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండా కూడా జరగొచ్చునని కొందరు వైద్య నిపుణులు చెబుతుంటారు. మానసిక సమస్యలతో జుట్టు రాలిపోవచ్చు.! కొందరికి శారీరక అనారోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు.! ఇప్పుడంతా పొల్యూషన్ ప్రపంచమే.! సో, […]Read More
Valentines Day Publicity Love ఆడెవడో ప్రేమికుల రోజు.. అన్నాడు.! అంతే, ఈడేమో గర్ల్ ఫ్రెండ్‌ని వెతుక్కుంటూ పోయాడు.! అబ్బాయిలే కాదు, అమ్మాయిలదీ ఇదే తంతు.! ఎక్కడ చూసినా, జంటలు జంటలుగా అమ్మాయిలు, అబ్బాయిలు.. కలిసి పండగ చేసేసుకున్నారు.! ఖరీదైన బహుమతులు.. పార్కుల్లో ఏకాంత క్షణాలు.. వామ్మో, ఇది ప్రేమ కాదు.. పైత్యం.! కామం.! ఇంకోటేదో పేరు పెట్టాలి దీనికి.! Valentines Day Publicity Love.. ప్రేమంటే అది కాదు.. ఇదీ.! అసలు ప్రేమంటే ఏంటి.? తల్లి […]Read More
Laptop Work Healthy Angle.. పొద్దున్న లేస్తూనే, మొబైల్ ఫోన్ చూస్తున్నారా.? నిద్ర కళ్ళతో మొబైల్ ఫోన్ చెక్ చేసుకుంటోంటే, ఏమీ కనిపించడంలేదా.? ఇది స్మార్ట్ యుగం.! స్మార్ట్ ఫోన్‌ని బాత్రూమ్లో కూడా విచ్చలవిడిగా వాడేస్తుండడం చూస్తున్నాం. అది లేకుండా ఏ ‘పనీ’ జరగడంలేదు మరి.! ఔను, బాత్రూమ్ కమోడ్ మీద కూర్చుని, ‘మల విసర్జన’ చేస్తూ, మొబైల్ ఫోన్లో ప్రపంచాన్ని చూసెయ్యడమంటే.. ఆ స్థాయికి దిగజారిపోయాం.! కంప్యూటర్.. కళ్ళకు కట్టేసుకుని.! పైన చెప్పుకున్న పంచాయితీ ఒకటి.! […]Read More
Heroines Tattoos Actual Reasons.. ‘పచ్చ బొట్టూ చెరిగిపోదులే పడుచు గుండె చెదిరిపోదులే..’ అంటూ అప్పుడెప్పుడో జమానా కాలంలో ఓ పాపులర్ సాంగ్ వుంది. ఆ పచ్చబొట్టునే నయా కాలంలో ‘టాటూ’గా పిలుచుకుంటున్నాం. అసలు విషయమేంటంటే, సెలబ్రిటీలుఛాతీ భాగం (Chest) లో టాటూ వేయించుకోవడం.. ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారిపోయింది. ఆ మాటకొస్తే.. అందాల భామలే కాదండోయ్. అమ్మాయిల్లో చాలా మంది ఈ ట్రెండ్‌ని తెగ ఫాలో చేస్తున్నారు. టాటూ వేయించుకున్నాకా ఆ భాగాన్ని అందరికీ చూపించుకోవాలిగా.! […]Read More
Kriti Kharbanda Pet Dog.. పెంపుడు జంతువు కావొచ్చు.. కానీ, కుక్క కుక్కే కదా.! అంతే లే.! మనుషుల్ని ప్రేమించడం చేతకావట్లేదుగానీ, జంతువుల్ని బాగా ప్రేమించేస్తుంటారు కొందరు.! ఏంటండీ మరీనూ.! ఏం, జంతువుల్ని ప్రేమించకూడదా.? మనుషులతో పోల్చితే జంతువులే బెటర్.! పైగా, విశ్వాసం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కుక్కే.! సాటి మనిషిని ప్రేమిస్తే, తిరిగొచ్చేది శతృత్వమే ఈ రోజుల్లో.! ఇలా క్లాసులు పీకేటోళ్ళ గురించి ఏం చెప్పగలం.? అందులోనూ నిజం లేకపోలేదు.! Kriti Kharbanda Pet Dog.. […]Read More
Body Builder Justin Vicky.. బరువు ఎత్తకపోతే సచ్చిపోరు.! బరువు ఎత్తితేనే సచ్చిపోతారేమో.! ఇదిగో, ఇక్కడో ప్రబుద్ధుడు బరువు ఎత్తే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.! సాహస కృత్యాలు చేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది.! ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యవహారాల్ని ఎవరైనా ఎందుకు చేయాలి.? ఆట కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. ప్రాణం తర్వాతే కదా ఏదైనా.! ఆ ప్రాణాల్ని పణంగా పెట్టి ఏదైనా ఎందుకు చేస్తారు.. ఎవరైనా.? Body Builder Justin Vicky.. సాహసాలు చేయొచ్చుగానీ.. సాహసం చేయరా […]Read More