Telugu Girls Shoplift America.. అమెరికాలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఓ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడ్డారట.! ఇదేదో జాతీయ సమస్య అన్నట్లుగా కథ మారిపోయింది.! దొంగతనానికి పాల్పడ్డ ఆ ఇద్దరు అమ్మాయిల్నీ అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదటిసారి కాదు, రెండోసారి దొంగతనానికి పాల్పడి దొరికిపోయారట.! అరరె.! ఇప్పుడెలా.? ఏముంది.? అక్కడి చట్టాల ప్రకారం జైలు శిక్షో.. జరీమానానో.. విధించి వదిలేస్తారు. దేశం విడిచి పొమ్మంటే, పోవాల్సిందే మరి.! Telugu Girls Shoplift America.. మన దేశంలో దొంగల […]Read More
Telugu Students In America.. ఎయిర్ పోర్టు కాదిది బస్టాండు.! శంషాబాద్ విమానాశ్రయం గురించి మొన్నీమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫొటోలు, వాటి మీద కామెంట్లతో తేలింది ఇదే.! తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్ళారు. పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళారు తెలుగు విద్యార్థులు. ప్చ్.! అక్కడి నుంచి కొందర్ని తిప్పి పంపేస్తున్నారుట అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు.! ఇంతకీ ఏం […]Read More
Amerikathalu Telugu NRI Caste కుల జాడ్యం తెలుగు నేలకే పరిమితమని అనుకుంటున్నారా.? అయితే తప్పులో కాలేసినట్టే.! ఈ కుల జాడ్యం.. ఖండాంతరాలు దాటేసింది.! అమెరికాలో మనోళ్ళ జీవితాలెలా వున్నాయ్.? అన్నదానిపై ‘ఎన్నారై కథలు’ పేరుతో కథనాల్ని ‘ముద్ర’ అందిస్తోంది సమగ్రంగా.! ఇవేవో కల్పిత కథలు కావు.. బాధిత ఎన్నారైల ఆవేదన.! మొన్నీమధ్యనే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘తానా’ సభల కోసం అమెరికా వెళితే, అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు […]Read More
NRI Rice Bags America.. అరరె.! అమెరికాలో ‘రైస్ బ్యాగ్స్’ కొరత ఏర్పడిందే.! అబ్బే, నిజానికి కొరత ఏమీ లేదు. కాకపోతే, భారత ప్రభుత్వం, ‘బియ్యం ఎగుమతుల’కు సంబంధించి ఆంక్షలు విధించడంతో ఒక్కసారిగా అక్కడి భారతీయులు ఖంగుతిన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ‘క్యూ’ లైన్లలో నిలబడినట్లు, రైస్ బ్యాగ్స్ దొరికే స్టోర్స్ వద్ద భారీగా ‘క్యూ’లలో నిల్చున్నారు.! డిమాండ్‌ని బట్టి రేట్లు మారిపోయాయ్.! రాత్రికి రాత్రి రైస్ బ్యాగ్స్ ధరలు డబుల్.. అంతకంటే ఎక్కువకు పెరిగిపోయాయ్. NRI […]Read More
TANA Fight In USA మనోళ్ళే.. అమెరికా వెళ్ళి అక్కడ సెటిలయ్యారు.! ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు.. వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇంకొందరు.! ఉన్నత విద్య కోసం వెళ్ళినవారూ వున్నారు.! ఏమయ్యిందోగానీ, తన్నుకు చచ్చారు.! చచ్చారంటే, చచ్చిపోయారని కాదు.. అలా తగలడడ్డారు.! ‘తానా’ పేరుతో నిర్వహించిన ఈవెంట్ రసాబాసగా మారింది. రాజకీయ నినాదాలతో తన్నుకున్నారన్నది ప్రాథమికంగా వెల్లడైన అంశం. అమ్మోరికా.! అమెరికా అంటే అమ్మోరికా.. అనేట్టు తయారైంది.. అందరి విషయంలోనూ కాదు, కొందరి విషయంలో మాత్రమే.! నిజమే, అమెరికాలో […]Read More
