YSRCP MLAs AP Assembly.. కొందరు ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వచ్చి దొంగ సంతకాలు పెడుతున్నారు.! దొంగల్లా వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది.? ఈ మాటలు ఇంకెవరన్నా అంటే, అది రాజకీయ ఆరోపణ. పైగా, అభ్యంతరకరం. కానీ, ఈ వ్యాఖ్యలు చేసింది గౌరవ ప్రదమైన ‘స్పీకర్’ పదవిలో వున్న వ్యక్తి. అందునా, స్పీకర్ ఛెయిర్లో కూర్చుని వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ ఎమ్మెల్యలను ఉద్దేశించి […]Read More
Status Of Pawan And Jagan జన సేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరి మధ్యా ‘స్థాయి’ చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయ్. మొన్నీమధ్యనే తనకు మాత్రమే సాధ్యమయ్యేలా ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, అందులో ఎవరో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ, ‘ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’ అని పవన్ కళ్యాణ్ మీద సెటైరేశారు వైఎస్ […]Read More
Pawan Kalyan Jayakethanam.. జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘జయకేతనం’ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘మనం నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం..’ అని పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక ‘జయకేతనం’లో వ్యాఖ్యానించడం, కొందరికి అస్సలు నచ్చలేదు. తనను అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతోపాటు, తమ పార్టీని నిలబెట్టిన రాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞత చెబుతూ, ‘జయకేతనం’ పేరుతో సంబరాలు […]Read More
Posani Krishna Murali Arrest.. సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, కథా రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. నిన్న హైద్రాబాద్‌లో ఆయన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి, అరెస్ట్ ఆలస్యమయ్యింది.! చాలాకాలం క్రితమే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయాల్సి వుంది. సభ్య సమాజంలో తిరగడానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తి పోసాని కృష్ణ మురళి. వైసీపీ నేతగా వున్న సమయంలో, పోసాని కృష్ణ మురళి అత్యంత జుగుప్సాకరమైన రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులపైన […]Read More
YS Jagan Assembly Meetings.. ఎలాగైతేనేం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘అసెంబ్లీ’ గుర్తుకొచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్, తమ పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి అసెంబ్లీకి వెళ్ళనున్నారు. ఇంతలోనే ఎంత మార్పు.? అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి.? అసెంబ్లీలో కంటే, మీడియా సమావేశం ద్వారానే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగలమని చెప్పిన జగన్‌కి జ్ఞానోదయం ఎందుకు […]Read More
Pawan Kalyan Yajnopaveetam Jandhyam.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనాచ్ఛాధిత ఛాతీ భాగాన్ని పవన్ కళ్యాణ్ ప్రదర్శించాల్సి వచ్చింది. ప్రదర్శించడమేమీ కాదు, చొక్కా తీసి పుణ్య స్నానం ఆచరించారంతే. అలా, పుణ్య స్నానం ఆచరించే క్రమంలో ఆయన ధరించిన ‘జంద్యం’ అందరికీ కనిపించింది. ‘పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన […]Read More
Ys Jagan Police.. ఏదన్నా నేరం చేసి, జైలుకు వెళితే.. నేరాభియోగాలు మోపబడి జైలుకు వెళితే.. జైల్లో, ఖైదీ బట్టలూడదీసి.. ‘సకల పరీక్షలూ’ చేస్తారని కొన్ని సినిమాల్లో ఈ మధ్య చూశాం. జైల్లో బట్టలూడదీసి ఖైదీల్ని పోలీసులు కొట్టడం కూడా చాలా సినిమాల్లో చూస్తూనే వున్నాం.! అదే పోలీసుల బట్టలూడదీసి నిల్చోబెడతానని ఎవరైనా అంటే ఎలా వుంటుంది.? అసహ్యంగా వుంటుంది.! ఐదేళ్ళ పాటు ముఖ్య మంత్రిగా పని చేసి, ప్రస్తుతం ఓ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో వుండి, […]Read More
Janasenani Pawan Kalyan Rajakeeyam.. శతృవుకి శతృవు మిత్రుడు.. చాలా కాలంగా వుంటూనే వున్నాం ఈ మాటని.! రాజకీయాల్లో ఈ తరహా ఈక్వేషన్ బాగా వర్కవుట్ అవుతుంది.! 2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ కూటమికి బయట నుంచి మద్దతిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పటికి జనసేన పార్టీ జస్ట్ ఆవిర్భవించిందంతే.! కానీ, 2019 ఎన్నికలకొచ్చేసరికి జనసేన పార్టీ, అటు బీజేపీకీ ఇటు టీడీపీకీ సమదూరం పాటించింది. రాజకీయమంటేనే అంత.! Janasenani Pawan Kalyan Rajakeeyam.. శాశ్వత […]Read More
Deputy CM Pawan Kalyan.. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగంలో వున్న అదనపు అధికారాలేంటి.? అంటే, ఏమీ లేవనే చెప్పాలి.! మంత్రి పదవికి ఏ అధికారాలు వుంటాయో, అంతకు మించిన అధికారాలేమీ ఉప ముఖ్యమంత్రికి వుండవు. అందుకే, ఉప ముఖ్యమంత్రులకు తగిన గుర్తింపు వుండదు. కానీ, అది ఒకప్పటి మాట.! ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆ పదవికి పవన్ కళ్యాణ్ తనదైన ‘పవర్’ని అద్దారు.! కాకినాడ సముద్రంలోకి వెళ్ళి, ‘సీజ్ […]Read More
Manyam Monagadu Pawan Kalyan.. సినిమా వేరు, రాజకీయం వేరు.! సినీ నటుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయ్యాక.. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టారు. తనను అభిమానించే సినీ అభిమానుల్ని, సినిమాల విషయమై బుజ్జగించారు. ఫ్యాన్ వార్స్ విషయమై హెచ్చరించారు. ఏదన్నా సమస్యపై స్పందించాల్సి వస్తే, ఆచి తూచి వ్యవహరించడంలో పవన్ కళ్యాణ్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. ‘నన్ను 2019లో మీరు ఓడించలేదు.. మీరు నన్ను పరీక్షించారు.. ఆ పరీక్షలో నెగ్గి, ఈ రోజు మీ ముందర […]Read More
