News

సీజ్ ది షిప్: రేషన్ బియ్యం స్మగ్లర్ ఎవరు.?

Seize The Ship.. అది రేషన్ బియ్యం.! కిలో బియ్యం ఖరీదు జస్ట్ ఒక్క రూపాయి మాత్రమే. ఉచితంగానూ ఇస్తుంటార్లెండి.! కానీ, అదే రేషన్ బియ్యాన్ని మార్కెట్‌లో కొనాలంటే, పది నుంచి ఇరవై రూపాయల వరకూ వెచ్చించాల్సి వుంటుంది. ‘ఆ రేషన్ బియ్యాన్ని మనుషులెవరూ తినరు..’ అనే వాదన ఒకటుంది. పూట గడవని కుటుంబాలకి, ఆ రేషన్ బియ్యంతోనే కడుపు నిండుతుందనుకోండి.. అది వేరే సంగతి. Seize The Ship.. పేదల కోసం వినియోగించాల్సిన రేషన్.. పెద్దలు […]Read More

Movies

‘పుష్ప 2 ది రూల్’ని వెంటాడుతున్న ఓటీటీ భయం.!

Pushpa 2 The Rule OTT.. ఇవేం టిక్కెట్ ధరలు మహాప్రభో.! సగటు సినీ ప్రేక్షకుడి ఆవేదన ఇది.! ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టిక్కెట్ల ధరల్ని ఆ స్థాయిలో డిసైడ్ చేశారు. ప్రీమియర్ టిక్కెట్ ధర వెయ్యి రూపాయలకు పైనే పలుకుతోంది తెలంగాణలో. తొలి రోజు.. తొలి వీకెండ్ తర్వాత.. ఇలా ప్రత్యేక ధరల్ని డిజైన్ చేశారు. తెలంగాణతోపాటు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టిక్కెట్ల ధరల […]Read More

Movies

గేమ్ ఛేంజర్: దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.!

Gam Changer SJ Suryah.. కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా.! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషీ’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడతడు. ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరో నానిని డామినేట్ చేసిన నటుడతడు.! అతనెవరో తెలుసు కదా.? ఎస్.జె.సూర్య. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నాడీ విలక్షణ నటుడు. Gam Changer SJ Suryah.. డబ్బింగ్… ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని తన పాత్ర కోసం డబ్బింగ్ […]Read More

Movies

ఇస్మార్ట్ రామ్ ఎనర్జీని ‘బచ్చన్’ బ్యూటీ మ్యాచ్ చేయగలదా.?

RAPO Bhagyashri Borse.. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.. గుర్తుందిగా.! ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, తొలి సినిమా భాగ్యశ్రీని నిరాశ పరిచింది. నిజానికి ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటల్లో హుషారు చూపించింది. ఇప్పటికీ ఆ పాటలు మార్మోగుతూనే వున్నాయ్. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో భాగ్యశ్రీని అంతా మర్చిపోయారనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అంత సులువుగా భాగ్యశ్రీ బోర్సే అంద చందాలను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. […]Read More

Movies

అల్లు అర్జున్ చేతికి వైసీపీ పగ్గాలు.?

Allu Arjun YSRCP Duty.. అదేంటీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అల్లు అర్జున్ చేతికి ఎందుకు వస్తాయ్.? ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.! గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా సైన్యం.! తమ హీరో అల్లు అర్జున్ అనీ, ఆయనకు తామున్నామంటూ వైసీపీ సోషల్ మీడియా ‘ఆర్మీ’ కాస్తా, ‘అల్లు అర్జున్ ఆర్మీ’లో కలిసిపోయింది. అల్లు అర్జున్ అంటే, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకి మేనల్లుడు.! […]Read More

Movies

శ్రీలీల ఇక ఇంతేనా.?

Sreeleela Special Song Pushpa.. అరరె.. శ్రీలీల ఏంటీ, ఐటమ్ బాంబ్ స్థాయికి దిగజారిపోయింది.? అన్న చర్చ జరుగుతోంది.! ‘జనతా గ్యారేజ్’ సినిమా టైమ్‌లో కాజల్ అగర్వాల్ గురించీ ఇలాగే అనుకున్నారు.! తెలుగు తెరపై ఐటమ్ సాంగ్స్ కొత్తేమీ కాదు.! హీరోయిన్లు, ఆ ఐటమ్ సాంగ్స్‌లో డాన్స్ చేయడమూ కొత్త కాదు.! ‘పుష్ప’ కోసం సమంత ఐటమ్ బాంబ్‌లా మారిన సంగతి తెలిసిందే. శృతిహాసన్, తమన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే.! ఐటమ్ సాంగ్స్ కాదు, […]Read More

News

చీవాట్లు మళ్ళీనా.? సోనియా.. నీకిది అవసరమా.?

Bigg Boss Soniya Nikhil.. ఓ హీరో కోసం, ఇద్దరు హీరోయిన్లు ఎగబడటం.. ఈ క్రమంలో జుట్లు పట్టుకోవడం.. తెలుగు తెరపై ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ కాన్సెప్ట్ ఇది.! తెలుగు సినిమాల్లోనే కాదు, బాలీవుడ్ సినిమాల్లో అయినా.. ఏ సినీ రంగంలో అయినా, సూపర్బ్‌గా వర్కవుట్ అయిన, అవుతూనే వున్న కాన్స్పెప్ట్.! అంత మాత్రాన, ఆ ఇద్దరు హీరోయిన్ల మధ్య గొడవలుంటాయా.? జస్ట్ సినిమా కోసం అలా యాక్ట్ చేస్తుంటారంతే. హీరో – విలన్ మధ్య […]Read More

Movies

నయన్, ధనుష్.! ఓ పది కోట్ల పంచాయితీ.!

Dhanush Nayanthara Documentary.. పది కోట్ల రూపాయలు.. అటు నయనతారకీ ఎక్కువ కాదు.. ఇటు ధనుష్‌కీ ఎక్కువ కాదు.! ఓ సినిమాకి సైన్ చేస్తే నయనతార అందుకునే రెమ్యునరేషన్ ఎంత.? అన్నది అందరికీ తెలిసిన విషయమే. లేడీ సూపర్ స్టార్ నయనతార, రెమ్యునరేషన్ విషయంలో చాలా స్ట్రిక్టు.! ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. అది తప్పు కూడా కాదు.! తండ్రి, సోదరుడు సినీ రంగం నుంచే వచ్చారంటూ పరోక్షంగా ‘నెపోటిజం’ ప్రస్తావనకు తెచ్చి, దనుష్‌ని తూలనాడింది […]Read More

Politics

ఆ రెండు చోట్ల ఓడినోడే! ఈ పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్!

Pawan Kalyan Maharastra Elections.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినోడు.! కానీ, అది ఒకప్పుడు.! ఆ రెండు చోట్ల ఓడిపోయినోడే, 100 స్ట్రైక్ రేట్‌తో పార్టీని గెలిపించాడు. 2019 ఎన్నికలకీ, 2024 ఎన్నికలకీ జనసేన పార్టీ రాజకీయ ప్రస్తానం ఇదీ.! పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్.! పవన్ నహీ.. ఆందీ హై.. అంటూ, ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత గురించి పొగిడారు. […]Read More

Politics

అసెంబ్లీ అంటే అంత భయమేల జగనూ.?

Ys Jagan Assembly Gate.. పులివెందుల నియోజకవర్గ ప్రజలు, తమ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారు.! ఎమ్మెల్యే అంటే తెలుసు కదా.. శాసన సభ్యుడు.! అలాంటప్పుడు, శాసన సభ సమావేశాలకు ఎమ్మెల్యే హాజరు కాకపోతే ఎలా.? ఈ మాత్రం విజ్ఞత వుంటే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం నిమిత్తం, అసెంబ్లీ సమావేశాలకు హాజరయి వుండేవారే.! Ys Jagan Assembly Gate.. గెలిపించిన పులివెందుల ప్రజల […]Read More