Aero Plane Bird Accident.. బ్యాక్ టు బ్యాక్.. రెండు విమనాలు కుప్ప కూలిన దరిమిలా, ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాల విషయమై ఆందోళన నెలకొంది. అలాగని, విమానాల్లో ప్రయాణించడం మానేస్తామా ఏంటి.? అది కుదరని పని. విమాన యానం.. దేశాల్ని కలిపిందనడం అతిశయోక్తి కాదేమో.! ఖండాంతరాలు దాటి వెళ్ళడానికి విమాన ప్రయాణమే గతి.! రెండు మూడొందల కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా విమానాల్ని ఆశ్రయిస్తున్న రోజులివి. Aero Plane Bird Accident.. లోహ విహంగాలు.. ప్రమాదాలు.. […]Read More
Dog Donkey Allu Arjun.. కుక్క చేసే పనిని తాను చేయాలని గాడిద అనుకోకూడదు.! కుక్క పని కుక్కే చెయ్యాలి.. గాడిద పని గాడిదే చేయాలి.. అన్నది పెద్దలు చెప్పే మాట.! అసలు ఇప్పుడిదంతా ఎందుకు.? అయినా, పెద్దలంటే ఇప్పుడు ఎవరికి గౌరవం వుంది గనుక.! నేనే తోపు, దమ్ముంటే ఆపు.. అనే దిక్కుమాలిన ఆటిట్యూడ్ రాజ్యమేలుతున్న రోజులివి. అసలు విషయానికొస్తే, సినీ నటుడు అల్లు అర్జున్ మీద కేసు నడుస్తోంది. ‘పుష్ప 2 ది రూల్’ […]Read More
Telugu Media Ganja Journalism.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా.? లేదంటే, సనాతన ధర్మమంటే గిట్టదా.? సోకాల్డ్ ‘ఎర్నలిస్టులు’ కొందరు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మంపై ఎందుకు అభ్యంతరకరమైన రీతిలో దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు.? ఈ భూమ్మీద ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు.. అది వారిష్టం.! ఆయా వ్యక్తుల ‘మత స్వేచ్ఛ’ విషయమై ఇంకొకరి పెత్తనం అత్యంత దారుణం. Telugu Media Ganja Journalism.. సనాతన […]Read More
Pawan Kalyan Donation School.. అదేంటీ, చిన్న పిల్లలు తినే ‘చిక్కీ’ ప్యాకెట్ల మీద కూడా అధికారంలో వున్నోళ్ళ ఫొటోలు వేసుకోవాలి కదా.? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసెయ్యాలి కదా.? ఈయనేంటీ, స్వార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడతానంటారు.? పసి పిల్లలు అడిగితే మాత్రం, స్కూలు ఆట స్థలం కోసం, కష్టార్జితం 60 లక్షలు వెచ్చించేస్తే ఎలా.? తప్పు చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారూ.! అధికారంలో వుంటే, అడ్డంగా దోచుకోవాలిగానీ, ప్రజల బాగోగులు […]Read More
Pawan Kalyan Prayischitha Deeksha.. తప్పు జరిగిపోయింది.! చిన్న తప్పు కాదు.. మహా పాపం.! మరి, పాప పరిహారమేంటి.? పాపులకి శిక్ష పడి తీరాల్సిందే.! ఆ శిక్ష అత్యంత కఠినంగా వుండి తీరాలి.! తెలిసో.. తెలియకో.. ఆ తప్పు మనమూ చేశాం.! ఔను, లడ్డూ ప్రసాదం అపవిత్రమైపోగా, ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని, మనం తిన్నాం.. మన సన్నిహితులు, బంధువులకు తినిపించాం. కాబట్టి, పాప నివృత్తి కోసం మనమూ ప్రయత్నించాలి.! మనలో ఎవరో ఒకరు ఈ పాప పరిహార […]Read More
Venu Swamy Blackmailing.. వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు కదా.!? ఇప్పుడతను ‘ఆత్మహత్య తప్ప తనకు వేరే మార్గం లేదు’ అని అంటున్నాడు. కేవలం వేణు స్వామి మాత్రమే కాదు, ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా ఇదే విషయమై కన్నీరు మున్నీరవుతోంది. ఎందుకిలా.? అందరి జాతకాలూ చెప్పే వేణు స్వామి, తన జీవితంలో ఇలాంటి ఓ దుస్థితి వస్తుందని ఎందుకు ఊహించలేకపోయాడు.? Venu Swamy Blackmailing.. అసలేం జరిగింది.? సినీ […]Read More
Ediraa Nee Baalyam.. అసలు బాల్యం అంటే ఏంటి.? తొమ్మిది నెలలు తమ బిడ్డని కడుపులో మోసేందుకు కొందరు తల్లులు సంసిద్ధత వ్యక్తం చేయని రోజులివి.! సరోగసీనో, ఇంకొకటో.. ఎలాగోలా ‘తల్లిదండ్రులం’ అనిపించేసుకోవాలనే తాపత్రయం చాలామందిలో కనిపిస్తోందిప్పుడు.! పుట్టాక, పిల్లలకి తమ పాలు పడితే, తమ అందం చెడిపోతుందన్న భావనలో కొందరు మహిళామణులున్నారు. ఏడాది వయసు రాకముందే, జైళ్ళ లాంటి ‘బేబీ కేర్’ సెంటర్లలో పడేసి, ఒకటో తరగతి నుంచే హాస్టళ్ళకు పరిమితం చేసేసి.. ఇలా నడుస్తోంది […]Read More
Single Simham.. సినిమాల్లో డైలాగులు వేరు.. నిజ జీవితం వేరు.! అదీ, ఇదీ ఒకటే అనుకుంటే ఎలా.? హీరో లాగిపెట్టి గుద్దితే.. విలన్ ఏకంగా ఐదారు మీటర్లు ఎగిరి ఎక్కడో పడతాడు. నిజ జీవితంలో అలా జరగదు కదా.? రెండున్నర గంటల నిడివిగల సినిమాలో.. ఒక్క జీవితం కాదు, చాలా చాలా జీవితాల్ని చూపించేస్తుంటారు.. పుట్టడం నుంచి చావడం వరకూ.! స్కూలుకి చిన్నబ్బాయిగా వెళ్ళే హీరో, జస్ట్ నిమిషాల వ్యవధిలో పెద్దోడైపోతాడు. అది సినిమా.! సవిమాని, సినిమాలానే […]Read More
Wayanad Disaster.. వయనాడ్ విలయం.! భారీ వర్షాలకు కుదేలవుతోంది.. దేవభూమి.! నిజానికి, కేరళకు వరదలు కొత్త కాదు.! ఆ మాటకొస్తే, భూమ్మీద ఎక్కడైనా వరదలు రావొచ్చు. వానొస్తే, వరదొస్తుంది.! ఎంత పెద్ద వాన కురిస్తే, అంత పెద్ద వరద వస్తుంది.! ఎడారి దేశాల్లో ఇటీవల కనీ వినీ ఎరుగని రీతిలో వరదల్ని చూస్తున్నాం. తప్పెక్కడ జరుగుతోంది.? ఇంకెక్కడ, మనతోనే జరుగుతోంది తప్పు.! తప్పు కాదు, పాపం.! మహా పాపం చేస్తున్నాం మనం.! Wayanad Disaster.. అసలు నువ్వెంత.. […]Read More
Chinmayi Rahul And Daughter.. కథ కాదిది.. ఓ చిన్నారి వ్యధ.! ఔను, తన తండ్రి తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని రెండేళ్ళ చిన్నారి సహించలేకపోయిందిట.! ఆ తండ్రి, ‘సర్లే’ అని సరిపెట్టుకున్నాడట.! సో, తండ్రులంతా ఇకపై ఇలానే చేయాలి. ‘నో’ అంటే, ‘నో’ మాత్రమే.. చిన్నప్పటినుంచే ఆడ పిల్లల్ని మగవాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలిట.! రెండేళ్ళ చిన్నారిని, తన తండ్రి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలనుకోవడం నేరమా.? సరే, ఏదో మూడ్లో ఆ చిన్నారి ‘ఊహూ’ అని మారాం […]Read More
