Virat Rohit T20 Champions.. శుభం పలకరా.. అంటే, పెళ్ళికూతురు డాష్.. అని అన్నాడట వెనకటికి ఒకడు.! అలా వుంది వ్యవహారం.! టీమిండియా బంపర్ విక్టరీ కొట్టింది టీ20 వరల్డ్ కప్‌లో. 2024 టీ 20 వరల్డ్ కప్ (T 20 World Cup) ఛాంపియన్‌గా టీమిండియా అవతరించిన సంగతి తెలిసిందే. రోహిత్ (Rohit Sharma) సేన, సఫారీలపై ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి, ట్రోఫీని కైవసం చేసుకుంది. నిప్పులు చిమ్ముకుంటూనింగికి నే నెగిరిపోతేనిబిడాశ్చర్యంతో వీరు..…నెత్తురు క్రక్కుకుంటూనేలకు నే […]Read More
Kushitha Kallapu IPL 2024.. మైదానంలో ఆటగాళ్ళు.. గ్యాలరీల్లో అందగత్తెలు.. క్రికెట్టు.. గ్లామరు.. ఇలా చెప్పుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే.! అసలు సంగతేంటంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల సందర్భంగా, హైద్రాబాద్ టీమ్‌కి మద్దతుగా బోల్డంతమంది అందాల భామలు సందడి చేస్తున్నారు. అబ్బే, నాకసలు క్రికెట్ మీద ఆసక్తి లేదు.. అని కొందరు అంటోంటే, ఇంకొందరు మాత్రం, క్రికెట్ అంటే తమకు పిచ్చి.. అని చెబుతున్నారు.! చక్కనమ్మ ఏం చెప్పినా అందమే.! కాదు […]Read More
Anil Ravipudi IPL Cricket.. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.! క్రికెట్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. వేసవి కాలం కదా, ఫస్ట్ షో.. సెకెండ్ షో.. సినిమాల్ని థియేటర్లలో చూడండి.. అని సెలవిచ్చాడు అనిల్ రావిపూడి.! ఔను, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premiere League Cricket) చూడకపోతే కొంపలేం మునిగిపోవు.! అంతర్జాతీయ క్రికెట్ పోటీలకీ ఇది […]Read More
Sania Mirza Divorce.. సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయానికైనా బోల్డంత క్రేజ్ వుంటుంది.! ఫలానా హీరో వేసుకున్న షర్టు ధరెంతో తెల్సా.? ఫలానా హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ఖర్చెంతో తెల్సా.? వంటి ప్రశ్నలతో వార్తల్ని చూస్తుంటాం.! మరి, సెలబ్రిటీల విడాకులకు ఇంకెంత క్రేజ్ వుండాలె.! టెన్నిస్ సంచలనం సానియా మీర్జా విడాకులు తీసుకుందట.. అన్నది లేటెస్ట్ అండ్ ట్రెండీ టాపిక్.! Sania Mirza Divorce.. విడాకులు ఇచ్చేది వాళ్ళే.. ఎక్కడో ఏదో గాలి వార్త పుడుతుంది.. […]Read More
Ambati Rayudu YSRCP.. అంబటి రాయుడు.! పరిచయం అక్కర్లేని పేరిది.! మన తెలుగు కుర్రాడు.. అంతర్జాతీయ క్రికెట్లోనూ సందడి చేశాడు.! చిన్న వయసులో క్రికెట్ ఆడటం మొదలు పెట్టి, లేటు వయసులో స్టార్డమ్ సంపాదించుకున్నాడు అంబటి రాయుడు.! కానీ, అంతే వేగంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది.! జట్టులో అవకాశాలు తగ్గడంతో, క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. లోకల్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు.. అంబటి రాయుడి చుట్టూ బోల్డన్ని వివాదాలు.! నిజానికి, క్రికెట్లో ఏమేం […]Read More
With Team India Always.. రోహిత్ శర్మ.. ఈ వరల్డ్ కప్ పోటీల్లో అత్యద్భుతంగా ఆడాడు. బ్యాట్స్‌మెన్‌గా పరుగుల వరద పారించాడు. అంతేనా, మంచి కెప్టెన్సీతో టీమిండియాని ముందుకు నడిపించాడు. విరాట్ కోహ్లీ.. ది రన్ మెషీన్.! వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డుని కొల్లగొట్టాడు. కీలకమైన మ్యాచ్‌లలో సత్తా చాటాడు. బ్యాట్స్‌మెన్, బౌలర్లు.. ఇలా ఎవరికి వారు, టీమిండియాని ఈ వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకూ చేర్చారు. ఫైనల్లో మాత్రం తడబడ్డారు. ఓడింది ఒకే ఒక్క మ్యాచ్.. […]Read More
Rohit Sharma India Australia.. రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్.. టీమిండియా కెప్టెన్.! ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటిదాకా ఓటమిని చవిచూడలేదు.! ఒకదాన్ని మించిన విజయం ఇంకోటి.! ఇంకొక్కటి గెలిచేస్తే, ఛాంపియన్షిప్ మన చేతుల్లోనే.! వన్డే వరల్డ్ కప్ మన సొంతమైపోతుంది. నో డౌట్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి ఈ ఘనతలో మెజార్టీ భాగం దక్కుతుంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి, చితక్కొట్టేసి.. వెళుతున్నాడు. అంతేనా, కెప్టెన్సీ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ అత్యద్భుతం.! […]Read More
Sachin Tendulkar Vs Kohli.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ.! ఒకరేమో, క్రికెట్‌కి గుడ్ బై చెప్పి చాలాకాలమే అయ్యింది. ఇంకొకరేమో, రిటైర్మెంట్కి కాస్త దగ్గర్లో వున్నారు.! అసలు, ఈ ఇద్దర్నీ పోల్చగలమా.? సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీలు కొడితే, ఆ రికార్డుని విరాట్ కోహ్లీ తాజాగా సమం చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరు గొప్ప.? అన్న చర్చని కొందరు ‘మేతావులు’ తెరపైకి తెచ్చారు.! నో డౌట్, సచిన్ టెండూల్కరే గొప్ప.! […]Read More
WTC Final Team India చిన్న విషయం కాదిది.! ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్.! ఒకసారి కాదు, రెండు సార్లు.. ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది.! రెండో సారి ఓడిపోవడం, అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. రోహిత్ సేన, తేలిగ్గానే గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. అసలు ఈ స్థాయికి రావడానికి టీమిండియా (Team India) చాలా చాలా కష్టపడింది. చాలా కష్టమైన మ్యాచ్‌లని కూడా గెలిచి, ముందడుగు వేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరిగ్గా ఆడలేదు.. విరాట్ […]Read More
Hbd Balakrishna Yuvraj Singh.. టీమిండియా క్రికెటర్ చాలా చాలా పెద్ద తప్పు చేసేశాడు.! తెలిసి చేసిన తప్పు కాకపోవచ్చు. కానీ, బాలయ్య అభిమానులు బాగా హర్టయిపోతున్నారు. నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీటేశాడు యువీ (Yuvraj Singh). బాలయ్య అభిమానులు సంతోషపడాల్సిన విషయమే కదా అది.? కానీ, అసలు విషయం వేరే.! శుభాకాంక్షలు తెలిపే క్రమంలో యువరాజ్ సింగ్ షేర్ చేసిన ఫొటో మీదనే బాలయ్య అభిమానులకి అభ్యంతరం.! Hbd Balakrishna Yuvraj Singh.. […]Read More