Women Devotees Hair Offerings.. దేవుళ్ళకు మొక్కే మొక్కుల విషయమై ఎవరి ఇష్టం వాళ్ళది.! కొందరు, హుండీలో డబ్బులు వేస్తారు, కొందరు బంగారాన్ని వేస్తారు.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ‘నిలువు దోపిడీ’ ఇచ్చే భక్తులూ వుంటారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాల్ని సమర్పించే, గొప్ప గొప్ప భక్తులూ వున్నారు. ఇక, తిరుపతి అనగానే, ‘గుండు’ గుర్తుకొస్తుంటుంది. కష్ట కాలంలో తమను వెంకన్నే ఆదుకుంటాడనే నమ్మకంతో, తల నీలాల్ని సమర్పిస్తుంటారు భక్తులు. భక్తుల్లో ఆడ, […]Read More
Anna Konidala Tirumala.. అనా కొణిదల.. ఎవరో తెలుసు కదా.? ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి.! పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వుండటంతో, ఆయన సతీమని అనా కొణిదల కూడా రాజకీయంగా చాలా చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఆమె ఏనాడూ రాజకీయాల్లో లేరు. కానీ, ఆమె పేరుని రాజకీయాల్లోకి కొందరు లాగారు. అత్యంత దారుణమైన రీతిలో దుర్భాషలాడారు. Anna Konidala Tirumala.. రష్యన్ మహిళ.. పైగా క్రైస్తవురాలు.. అయినాగానీ.. రష్యన్ మహిళ అయిన అనా […]Read More
Pawankalyan Kavitha Serious Politics.. పవన్ కళ్యాణ్ అంటే, కేవలం ఓ రాజకీయ పార్టీకి అధినేత మాత్రమే కాదు.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా.! సీరియస్ పొలిటీషియన్ కాకపోతే, ఓ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు.? ఓహో, గులాబీ పార్టీ హయాంలో, సిల్లీ పొలిటీషియన్లకు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా.? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే, దాన్ని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. కల్వకుంట్ల కవితకీ, పవన్ కళ్యాణ్ […]Read More
Mark Shankar Health Update.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్, సింగపూర్లోని ఓ స్కూల్లో అగ్ని ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతికి, కాళ్ళకి గాయాలయ్యాయి. పొగ ఎక్కువగా పీల్చడంతో, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు మార్క్ శంకర్. ఈ ఘటనలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోపక్క, జరిగిన ప్రమాద ఘటనపై విచారణ కూడా ప్రారంభమయ్యింది. కాగా, కుమారుడిని చూసేందుకు […]Read More
Pawan Kalyan Mark Shankar.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మన్యం ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే, ఆయన చెవిన ఓ చేదు వార్త పడింది. సింగపూర్లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ (చిన్న కుమారుడు), అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడన్నదే ఆ చేదు వార్త. ఏడెమిదేళ్ళ చిన్నారికి అగ్ని ప్రమాదం అంటే.. ఏ తండ్రికైనా, అదెంత కష్ట సమయం.? వున్నపళంగా సింగపూర్ వెళ్ళాల్సి వున్నా, పవన్ కళ్యాణ్ […]Read More
Ys Jagan Waqf Politics.. అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మడం లేదే.! వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైసీపీ, ‘వ్యతిరేక ఓటు’ వేశామని చెబుతోన్న సంగతి తెలిసిందే. కానీ, ‘అనుకూల ఓటు వేశారు’ అంటూ వైసీపీ ఎంపీల మీద దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజనం. ‘వక్ఫ్’ బోర్డు నిర్వాకంతో, ముస్లింలు సైతం నష్టపోతున్నారన్నది కేంద్రం వాదన. ఈ క్రమంలోనే, ఆ వక్ఫ్ బోర్డు అధికారాలకు సంబంధించి, కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ‘సవరణ బిల్లు’ […]Read More
Alekhya Chitti Pickles.. సోషల్ మీడియాతోనే ఎదిగి, ఆ సోషల్ మీడియా వల్లే పాతాళానికి పడిపోవడమంటే ఏంటో తెలుసా.? ఔను, పచ్చడైపోయింది.! ‘డైమండ్ రాణి’ భాషలో చెప్పాలంటే, ఇత్తడైపోయింది.! అక్కా చెల్లెళ్ళు కలిసి ఓ పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా, ‘అలేఖ్య చిట్టి పికెల్స్’ని ప్రమోట్ చేశారు. ఇది మామూలు వ్యాపారం కాదు.! ఓ రేంజ్లో వర్కవుట్ అయ్యింది. అంతలా వర్కవుట్ అవ్వాలంటే, ఎంతలా కష్టపడి వుండాలి. నిజంగానే, చాలా కష్టపడ్డారు. పచ్చడిలో […]Read More
Mega Brothers Political Power.. మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది.! ఆయన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్.! సేమ్ టు సేమ్, పవన్ కళ్యాణ్ గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక, పెద్ద తమ్ముడు నాగబాబు కూడా అన్నయ్య చిరంజీవి నుంచి ‘బహుమతి’ అందుకున్నారు.! చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్కి ‘పెన్ను’ బహుకరించి, ప్రజా సేవ.. అనే యజ్ఞానికి పంపించారు చిరంజీవి. ఇప్పుడేమో, పెద్ద తమ్ముడు నాగబాబుకి కూడా ‘పెన్ను’ బహుకరించి, ఎమ్మెల్సీగా […]Read More
Ys Jagan YCP Existence మార్పు తప్పనిసరి.! తప్పొప్పుల్ని బేరీజు వేసుకుని, ముందుకు సాగితేనే మనుగడ.! అక్కడే ఆగిపోతే, మనుగడ అసాధ్యం.! 2019 ఎన్నికల్లో అత్యద్భుత విజయాన్ని అందుకుని, అధికార పీఠమెక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో అదఃపాతాళానికి తొక్కివేయబడింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 2014లో అధికార పీఠమెక్కిన టీడీపీ, 2019 ఎన్నికల్లో చతికిలపడలేదా.? కానీ, టీడీపీ పుంజుకుంది. మరి, వైసీపీ సంగతేంటి.? Ys Jagan YCP Existence.. తప్పొప్పుల పంచాయితీ.. ముందే చెప్పినట్లు, తప్పొప్పుల్ని […]Read More
Kodali Nani Health Condition.. కొడాలి నాని.. ఈ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు.! ఎందుకంటే, ‘బూతు’కి ఆయన కేరాఫ్ అడ్రస్ మరి.! టీవీ ఛానళ్ళలో కొడాలి నాని కనిపిస్తే చాలు, ‘బూతు.. బూతు..’ అని జనం చెవులు మూసుకుంటారు.! అంతలా, బూతులకి కొడాలి నాని బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. మహిళా జర్నలిస్టులు సైతం, కొడాలి నానిని ఇంటర్వ్యూ చేయాలంటే భయపడే పరిస్థితి వుంటుంది. ఎందుకింతలా ఆయన బూతులకు అడిక్ట్ అయిపోయినట్టు.? ఎందుకంటే, బూతులే తన రాజకీయ […]Read More
