Bro The Avatar Making.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పాటంటే ఎలా వుండాలె.! ఆ రేంజ్ ‘పవర్’ ఖచ్చితంగా వుండి తీరాలె.! ప్చ్.. ‘బ్రో’ సినిమా నుంచి వచ్చిన ‘మై డియర్ మార్కండేయ’ లిరికల్ సాంగ్‌లో ఆ పవర్ మిస్ అయ్యింది.! సర్లే, పవన్ కళ్యాణ్ స్టైలింగ్ చూసి.. సరిపెట్టేసుకున్నారు అభిమానులు. విషయం మేకర్స్ వరకూ వెళ్ళినట్లుంది. అభిమానుల్లో జోష్ నింపేందుకు, ‘బ్రో’ నుంచి ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ మేకింగ్ వీడియోని దించారు. […]Read More
Nandamuri Kalyan Ram Devil.. అసలు గూఢచారి అంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలంటున్నాడు ‘డెవిల్’.! నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డెవిల్’. స్వాతంత్రోద్యమ సమయం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘బింబిసార’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. Nandamuri Kalyan Ram Devil.. ఎవరీ డెవిల్.? ‘డెవిల్’ సినిమాలో నందమూరి […]Read More
Spy Movie Jhoom Jhoom.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ కొత్త సినిమా ‘స్పై’ నుంచి ఓ మెలోడియస్ సాంగ్ (లిరికల్) విడుదలయ్యింది.! ‘కార్తికేయ-2’ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన నిఖిల్ సిద్దార్ధ, ఈ ‘స్పై’తో తన రేంజ్‌ని మరింత పెంచుకోవాలనుకుంటున్న సంగతి తెలిసిందే. నిఖిల్ సిద్దార్ధ (Nikhil Siddhartha) సరసన ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా. Spy Movie Jhoom Jhoom.. జూమ్.. […]Read More
Ram Charan Lungi Dance.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం టాలీవుడ్‌కి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.! సల్మాన్ ఖాన్ (Salman Khan) ఊరుకుంటాడా.? తన తాజా చిత్రం ‘Kisi Ka Bhai Kisi Ki Jaan’ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని తీసుకెళ్ళాడు.! ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం ఆన్ స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సల్మాన్ ఖాన్ (Salman Khan) డాన్స్ […]Read More
Nagachaitanya Custody.. అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘కస్టడీ’ సినిమా నుంచి టీజర్‌ని రివీల్ చేశారు.! నాగచైతన్య వాయిస్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ టు ఎండింగ్.. మంచి టెంపో మెయిన్‌టెయిన్ అయ్యేలా టీజర్‌ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్లుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది…’ అంటున్నాడు అక్కినేని హీరో నాగ చైతన్య. ఇంతకీ చైతూ మనసు ఎందుకు గాయపడింది.? […]Read More
Dasara Trailer Nani Mass మాస్.! ఊర మాస్.! ఔను, నేచురల్ స్టార్ నాని ఇకపై ఊర మాస్ హీరో.! ఇంతకు ముందు మాస్ సినిమాలు చేయలేదని కాదు. కాకపోతే, అందులోనూ క్లాస్ టచ్ వుండేది. కానీ, ఇప్పుడు ఇంకో లెక్క.! మాస్.. ఊర మాస్.! ఇది వేరే లెవల్.! ‘దసరా’ ట్రైలర్ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకుని తీరాల్సిందే. ఒక పుష్ప.. ఒక రంగస్థలం.. ఒక కేజీఎఫ్.. ఇలా చాలా సినిమాల్ని గుర్తుకు తెచ్చేలా […]Read More
Raviteja Ravanasura.. సీతను ఎత్తుకెళ్ళాలంటే సముద్రం దాటొస్తే సరిపోదట.! రావణాసురుడ్ని దాటి వెళ్ళాలట. అలాగని అంటున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. ఇది ‘రావణాసుర’ టీజర్‌లోని డైలాగ్.! సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, సుశాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా ఇతర ప్రధాన తారాగణం. తాజాగా, ‘రావణాసుర’ టీమ్, టీజర్‌ని విడుదల చేసింది. Raviteja Ravanasura కొత్తదనం.. ఆ ఒక్కటే.. ఇటీవలి కాలంలో థ్రిల్లర్ సినిమాల […]Read More
Mrunal Thakur Selfiee.. ‘సీతారామం’ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించింది మృనాల్ ఠాకూర్.! ఆ సినిమా బంపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులూ.. అలాగే హిందీ ప్రేక్షకులూ ‘సీతారామం’ సినిమాని ఆదరించారు. ప్రత్యేకించి మృనాల్ ఠాకూర్‌కి ఫిదా అయిపోయారు. పద్ధతైన పాత్రల్లో మృనాల్ ఠాకూర్ అయితే బావుంటుందంటూ దర్శక నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు డిజైన్ చేస్తున్నారు. Mrunal Thakur Selfiee.. ఇదేం యాంగిల్ మహాప్రభో.! మృనాల్ […]Read More
Kalyanram Amigos Ashika Ranganath నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాల్లో చాలా హిట్టు పాటలున్నాయి. అందులో ఒకటి ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’. ‘ధర్మక్షేత్రం’ సినిమాలోనిది ఈ పాట. తాజాగా ఈ పాటని నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా ‘అమిగోస్’ కోసం రీమిక్స్ చేశాడు. సినిమా రిలీజ్‌కి ముందే ఈ పాటని పూర్తిగా విడుదల చేసేశారు. ఒకేలా వుండే ముగ్గురు వ్యక్తులు.. అంటే, రూపం పరంగా ఒకేలా వుంటారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, త్రిపాత్రాభినయం అనుకోవచ్చు. […]Read More
Nani Dasara.. నాని అంటే నేచురల్ స్టార్.! ఎందుకు.? అంటే, నాని అనగానే మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు గనుక.! మనలో ఒకడిలా అనిపిస్తాడు గనుక.! ఈసారి నాని కంప్లీట్ మేకోవర్‌తో వస్తున్నాడు. అదొక కుగ్రామం.! పేరేమో వీర్లపల్లి అట.! చుట్టూ బొగ్గు కుప్పలట.! లిక్కర్ తాగడం ఓ సంప్రదాయమైపోయిందట.! Nani Dasara మేకోవర్ అదిరింది.! మాస్ జాతరే.! హై ఓల్టేజ్ యాక్షన్ ఈ మాస్ సినిమా నుంచి ఆశించొచ్చు. టీజర్‌తోనే ఆ ‘మాస్ కిక్కు’ చూసే […]Read More