Home » మొన్న విష్ణుప్రియ.. ఇప్పుడేమో అనన్య నాగళ్ళ.!

మొన్న విష్ణుప్రియ.. ఇప్పుడేమో అనన్య నాగళ్ళ.!

by hellomudra
0 comments
Ananya Nagalla

Ananya Nagalla Instagram Subscription.. దాదాపు వెయ్యిమంది సబ్‌స్క్రైబర్లు వున్న విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కి దాదాపు ఏడు వేల సబ్‌స్కైబర్ల దాకా ఎలా గ్రాఫ్ పెరిగింది.?

ఎవడో ఎక్కడో ఏదో కూత కూశాడు. అంతే, అది నెగెటివ్ ట్రెండ్ అయ్యింది. విష్ణుప్రియకి కలిసొచ్చింది.

అప్పటిదాకా మూడు నాలుగు లక్షల సంపాదన వుండేది.. అమాంతం 20 లక్షల దాకా పెరిగిపోయిందట విష్ణుప్రియకి.

ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్ల ద్వారా అంత ఆదాయం సెలబ్రిటీలకు వస్తుందా.? ట్యాక్సులు, కటింగులు, కమిషన్లు.. ఇవన్నీ పోనూ బాగానే వస్తాయ్.

సినిమాల్లో చూపించేదే, సోషల్ మీడియాలోనూ చూపిస్తున్నారనుకుంటే పొరపాటే. స్పెషల్ కంటెంట్ వదులుతుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో.

Ananya Nagalla Instagram Subscription.. హాట్ అండ్ వైల్డ్ కంటెంట్..

కొందరైతే లైవ్ సెషన్లు పెడతారు.. అత్యంత అసభ్యకరంగా అందులో అన్నీ చూపిస్తుంటారు. దానికేమీ నియంత్రణ లేదు.

విష్ణుప్రియ ఎలాంటి కంటెంట్ ఇస్తోంది.? అన్నది వేరే చర్చ. తాజాగా ఈ లిస్టులోకి అనన్య నాగళ్ళ కూడా చేరిపోయిదంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.

నిజానికి, చాలామంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిళ్ళకి సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకుంటున్నారు. దాంట్లో, ఔత్సాహికులు కొంతమంది చేరుతున్నారు.. డబ్బులు చెల్లించి మరీ.

Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!

అలా జాయిన్ అయినవారికి వారు కోరుకున్న కంటెంట్ లభిస్తోంది. దాన్ని స్క్రీన్ షాట్స్ రూపంలో మళ్ళీ అందరికీ వదులుతున్నారు.. అది మళ్ళీ ఇంకో చర్చ.

సో, ఇక్కడ అనన్య నాగళ్ళ కొత్తగా చేసిందేమీ లేదు. అనన్య నాగళ్ళ చుట్టూ మొదలైన నెగెటివ్ క్యాంపెయన్ కాస్తా, ఆమెకీ కుప్పలు తెప్పలుగా సబ్‌స్క్రైబర్స్ వచ్చేలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ముందు ముందు ఈ నెగెటివ్ ట్రెండ్ వైపు, సెలబ్రిటీలే తమంతట తాము వెళ్ళి, తామే వాటిని ఎంకరేజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఏమో, ఇప్పుడు జరుగుతున్నదీ అదేనేమో.! పెయిడ్ నెగెటివ్ పబ్లిసిటీ.. ఇదో కొత్త ట్రెండ్ మరి.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group