Gayatri Devi Vijayadasami.. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. సర్వ వేద శాస్త్రాల సారాంశానికి ప్రతీక గాయత్రి దేవి. పంచ ముఖాలతో పది చేతులతో ఈ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. బుద్ధిని సన్మార్గంలో నడిపించేందుకు గాయత్రీ మాతను …
Tag: