Komalee Prasad Glam Photos.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటూ చాలా మంది యాక్టర్స్ చెప్పే మాటే. అయితే, కొందరు డాక్టర్లు కూడా యాక్టర్స్ అయిన వాళ్లూ వున్నారనుకోండి.
సాయి పల్లవి తదితర ముద్దుగుమ్మల విషయంలో అది ప్రూవ్ అయ్యింది. అలాగే, రాజశేఖర్ వంటి హీరోలూ ఆ లిస్టులో వున్నారు.
ఇప్పుడు ఇలాంటి ఓ డాక్టర్ కమ్ యాక్టర్ ముద్దుగుమ్మ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆ అందాల భామ కోమలి ప్రసాద్.
‘నెపోలియన్’, ‘అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి’ ‘రౌడీ బాయ్స్’ తదితర సినిమాలతో టాలీవుడ్‌కి పరిచయమైంది.
Komalee Prasad Glam Photos.. ఆ చాన్సొస్తే.. ఆల్వేస్ ఓకే.!
‘హిట్ ది సెకండ్ కేస్’ సినిమాలో అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్‌గా ఇంటెన్స్ పర్‌ఫామెన్స్ కనబరిచింది కోమలి ప్రసాద్. సీరియస్ రోల్స్ అయినా గ్లామర్ రోల్స్ అయినా హ్యాండిల్ చేయగల సత్తా వుంది.

అన్నట్లు కోమలి ప్రసాద్ అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయ్. సహజంగానే తెలుగమ్మాయిలపై టాలీవుడ్‌లో వుండే చిన్న చూపు కోమలి (Komalee Prasad) పైనా వుంది.
తెలుగమ్మాయ్ కదా అని.. గ్లామర్‌లో ఎటువంటి మొహమాటం లేదు. ఇంతవరకూ మరీ ఎక్కువ గ్లామరస్‌గా కనిపించే అవకాశాలు రాలేదు కోమలికి.
Also Read: ఛి.. ఛీ.! తమన్నాకి ఇంత ఖర్మ పట్టిందేంటీ.?
కానీ, చేయాల్సి వస్తే ఎటువంటి అభ్యంతరాల్లేవని సోషల్ మీడియా హ్యండిల్స్ ద్వారా సంకేతాలు పంపిస్తుంటుంది. సోషల్ మీడియాలో కోమలి ప్రసాద్ (Komalee Prasad) ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటుంది.
హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టైలిష్ అవతార్‌లో కుర్రకారు మతుల్ని పోగొడుతోంది కోమలి.!

ఇక, కెరీర్ విషయానికి వస్తే, ఓ వైపు డాక్టర్ (డెంటల్ డాక్టర్) గా తన వృత్తిని కొనసాగిస్తూనే సినిమాల్లోనూ తన ప్యాషన్ చాటుకుంటోంది అందాల కోమలి.
సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల తన డాక్టర్ ప్రాక్టీస్‌కి కాస్త గ్యాప్ ఇచ్చిందట. ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్‌లతో పాటూ, మరో రెండు సినిమాల్లోనూ కోమలి ప్రసాద్ నటిస్తోంది.