Anasuya Bharadwaj.. ఆ పేరులోనే ఏవో Vibrations వున్నాయ్ అంటారు ఆమె Abhimanulu. Trollingu.. Firingu.. Covering.. ఇవన్నీ అనసూయ చుట్టూ ఎప్పుడూ వైఫైలా వుంటాయ్.!
ఎవరేమనుకున్నా.. Anasuya ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్ అంతే.! సోషల్ మీడియా వేదికగా Stunning Photos సేర్ చేస్తుంటుంది.. అడపా దడపా గుస్సా అవుతుంటుంది.
Gamanika.! నోట్ దిస్ పాయింట్.!
ట్రెండ్ మారింది గురూ.! ఇది సోషల్ మీడియా యుగం. రొటీన్ రాతలకు భిన్నంగా కొంచెం కొత్తగా ట్రై చేస్తే ఎలా వుంటుంది.?
మడిసన్నాక కాసింత కళాపోసన వుండాలన్నారు కదా.! ట్రై చేసేద్దాం ఆ Kala Poshana kooda.!
Telugu ఎప్పుడో టెల్గు అయిపోయింది.. తెగులు పట్టిపోయింది.
తెగులు పట్టించేయకుండానే, కాస్తంత ఫన్ యాంగిల్‌లో కబుర్లు చెప్పుకుందాం.. మనదైన ‘ముద్ర’ Veddam.! గెట్ రెడీ.!
Mudra369
Latest అండ్ హాటెస్ట్.. అన్నట్టు, అనసూయ తాజా ఫొటోలతో మాంఛి కిక్ ఇస్తోంది. పైగా, ఎదగడం అంటే డబ్బు లేదా Status గురించి కాదంటూ లెక్చర్ కూడా దంచేస్తోంది.
Anasuya Bharadwaj.. అన్నీ బావుంటే.. అలాగే Cheptharu Neethulu..
అనసూయకేం.. చేతిలో బోల్డన్ని సినిమాలున్నాయ్.. ఆడి కారు.. లగ్జరియస్ లైఫ్.! ఇవన్నీ వున్నాక Neethulatho Koodin Quotes చెప్పడంలో వింతేముంది.?

చిల్ బ్రో.. గుస్సా అయితే ఎట్లా.? సెలబ్రిటీ కదా.. Cheppindi Nachithe Vinele.. లేదంటే లైట్ తీసుకోవాలె.!
Inthakee Anasuya Em చెప్పింది.? ‘Sometimes the best growth is not about money or status.. its within you.. the way you think.. the way you feel’ అని సెలవిచ్చింది అనసూయ.
Also Read: Nabha Natesh.. ఇస్మార్ట్ గాయం.!
అర్థమయ్యింది కదా.? ఇందాకే.. ఆ పైన తెలుగులో మీనింగ్ ఇచ్చేసుకున్నాం కదా.!
Ame ఏం చెప్పిందో అనవసరం.! సూపుల్తో గుచ్చి గుచ్చి సంపెయ్యమాకె.. Ani Maatram కుర్రకారు Anasuya పోస్ట్ చేసిన పొటోల్ని చూసి మురిసిపోతున్నారు. అద్గదీ అసలు Sangathi.