Ashu Reddy RGV Dangerous.. రెచ్చిపోవడానికే సోషల్ మీడియా వున్నది.! ఆ రెచ్చిపోవడంలో ఆర్జీవీ ఏనాడో మాస్టర్ డిగ్రీ చేసేశాడు. లేకపోతే మియా మాల్కోవాని ఎలా తీసుకొస్తాడు.!
అందాన్ని ఆరాధించడం తనకొక్కడికే బాగా తెలుసని ఆర్జీవీ (Ram Gopal Varma) చెబుతుంటాడు. ఎవరికి వాళ్ళు అలా తమ సొంత డబ్బా కొట్టుకోవాల్సిందే తప్పదిక.! ఆర్జీవీ అయితే మరీనూ.!
ఇక, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమ్ పొందిన అషు రెడ్డి ఈ మధ్య ఆర్జీవీ మీద బాగా మనసు పారేసుకున్నట్టుంది.. లేదూ, ఆర్జీవీనే ఆమె మీద మనసు పారేసుకున్నాడనడం సబబేమో.!
Ashu Reddy RGV Dangerous.. ఆ వయసేంటి.? ఆ వ్యవహారమేంటి.?
ఆర్జీవీ వయసెంత.? అషు రెడ్డి (Ashu Reddy) వయసెంత.? అంటూ నెటిజన్లు దీర్ఘాలు తీస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రముఖ సినీ నటుడు పృధ్వీ, తనకంటే వయసులో చాలా చాలా చిన్నదైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
ఆయనది తాత వయసు.. ఆమెది మనవరాలి వయసు. కానీ, ప్రేమకు వయసుతో పనేం లేదు. పైగా, ఈ వ్యవహారంతో పృధ్వీకి విపరీతమైన పాపులారిటీ వచ్చిపడింది.
సరే, పృధ్వీ సంగతి పక్కన పెట్టి ఆర్జీవీ దగ్గరకు వద్దాం. ఆర్జీవీని అషు రెడ్డి ఇంటర్వ్యూ చేసిందా.? అషుని ఆర్జీవీ ఇంటర్వ్యూ చేశాడా.?
ఈ కాళ్ళ పిచ్చి ఏంటి ఆర్జీవీ.?
ఏమోగానీ, ఆమె కాళ్ళ దగ్గర బానిసలా వుండిపోయాడు ఆర్జీవీ (Ram Gopal Varma). అంతే కాదు, అవేవో ‘పచ్చి’ వీడియోల్లో చూపించినట్లుగా, అషు రెడ్డి కాలి వేళ్ళను ‘లాలీపాప్స్’ తరహాలో చప్పరించేశాడు.
Also Read: Kalpika Ganesh.. నీదీ.. నాదీ.. ఒకటే బాధ.!
డేంజరస్.. అనే టైటిల్ ఈ ఇంటర్వ్యూకి ఊరకనే పెట్టలేదు. ఆ సినిమాలోనేమో ‘అమ్మాయి.. అమ్మాయి’ మధ్య ప్రేమని చూపించాడట ఆర్జీవీ (RGV). ఆయనే చెప్పుకున్నాడు.
మరి, ఈ డేంజరస్ సంగతేంటి.? అషు రెడ్డి (Ashu Reddy) అమ్మాయి కాదని ఆర్జీవీ అభిప్రాయమా.? లేదంటే, తాను అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నానని వర్మ అనుకుంటున్నాడా.? ఇలాంటి డౌటానుమానాలు చాలానే వున్నాయ్.!