టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమా కోసం తొలిసారి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోందిట బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ (Bhoomi Pednekar).!
పలు బాలీవుడ్ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీని, టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు ప్రముఖ దర్శకుడట త్రివిక్రమ్ శ్రీనివాస్.
బాలీవుడ్ భామ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోందిట.! అదీ సూపర్ స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లోనట.!
Mudra369
త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా (SSMB28) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Bhumi Pednekar పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో..
మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో భూమి పెడ్నేకర్ చేయబోయే పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలో వుంది. ఆమెను ఓ కానిస్టేబుల్ పాత్రలో చూపించబోతున్నారట.

పవర్ ఫుల్ రోల్‌ని త్రివిక్రమ్, భూమి పెడ్నేకర్‌కి ఆఫర్ చేశాడనీ, పాత్ర గురించి విన్నాక ఆమె చాలా ఎక్సయిట్‌మెంట్‌కి గురయ్యిందనీ అంటున్నారు.
Also Read: సెటైర్: ప్రభాస్‌కి జ్వరం రావడమేంటి అధ్యక్షా.?
సెకెండాఫ్‌లో భూమి పెడ్నేకర్ పాత్ర ఎంట్రీ ఇస్తుందన్నది తాజా ఖబర్.
అయితే, ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే.