Disha Patani.. అప్పుడెప్పుడో ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పొడుగు కాళ్ళ సుందరి దిశా పటానీ.!
సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిందా సినిమా.! తొలి సినిమాతోనే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారుగానీ.. ప్చ్ కుదరలేదు.!
పోనీ, ‘దోచెయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసిందా.? అంటే, ప్చ్.. మళ్ళీ ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యిందాయె.!
Disha Patani అందాల షో.! దిశా తర్వాతే ఎవరైనా.!
కాల్విన్ క్లీన్ అనే లో-దుస్తుల తయారీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోన్న దిశా పటానీ, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాలో హీటెక్కించేస్తుంటుంది.

బహుశా ఈ విషయంలో దిశా పటానీకి సాటి ఇంకెవరూ రారేమో.! ఇదిగో, తాజాగా ఇంకోసారి ఇలా హీటెక్కించేసింది. టాప్ లేపేసింది.. బాటమ్ జార్చేసింది.! దాంతో, అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయ్ కుర్రాకారు గుండెల్లో.
ఏమాటకామాటే చెప్పుకోవాలి.! ఈ ఫొటో సెషన్ కోసం పడే కష్టం అంతా ఇంతా కాదట.! ఇలా ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్‌గా వుండాలంటే.. రెగ్యులర్ వర్కవుట్స్.. వేరే లెవల్‌లో చెయ్యాలి మరి.!
Also Read: Regina Cassandra: ఈ ఓటీటీ విడాకులేంటమ్మా.?
తన పిజిక్ పెర్‌ఫెక్ట్‌గా వుంచుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తానంటోంది దిశా పటానీ.! చెయ్యాలి మరి.. లేకపోతే, కత్తిలాంటి ఫిగర్ ఎలా సాధ్యమవుతుంది.?