Karan Johar Dirty Talk.. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ అంటే సినీ రంగంలో చాలామంది బ్యూటీస్‌కి బోల్డంత ‘ఇంట్రెస్ట్’.!
ఆయన చుట్టూ ఎప్పుడూ చాలామంది అమ్మాయిలు వుంటారంటూ.. బాలీవుడ్ (Bollywood) మీడియా కోడై కూస్తుంటుంది.!
ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో కరణ్ జోహార్ పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది. 50 ప్లస్.. అయినా, మనోడికి పెళ్ళి కాలేదు.
పెళ్ళి కాకపోతేనేం, కరణ్ జోహార్ తండ్రి అయ్యాడు.. అదీ సరోగసీ విధానంలో. ఆయన సింగిల్ పేరెంట్.! వినడానికి విచిత్రంగా వుందా.? అయినా, ఇది నిజం.
Karan Johar Dirty Talk.. డబ్బు, పేరు ప్రఖ్యాతులూ.. అన్నీ వున్నాయ్.!
కోట్లకు అధిపతి కరణ్ జోహార్.! ప్రముఖ ఫిలిం మేకర్.! బాలీవుడ్‌లో ఆయన్ని ఇష్టపడనివారెవరూ వుండరు. హీరోలైనా, హీరోయిన్లయినా.. కరణ్ జోహార్‌తో అత్యంత సన్నిహితంగా వుండటానికి ఇష్టపడతారు కూడా.!
ఇంతకీ, కరణ్ జోహార్ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు.? ఏమో, అది ఆయనకే తెలియాలి. అన్నట్టు, కరణ్ జోహార్‌కి ‘ఆ యావ’ చాలా చాలా ఎక్కువ.
‘ఆ యావ’ అంటే, అదేనండీ.. ‘సె..’ మీద ఆసక్తి ఎక్కువ. ‘ఆ యావ’ని కాఫీ విత్ కరణ్ షోలో సెలబ్రిటీల్ని దానికి సంబంధించిన ప్రశ్నలే అడిగి తీర్చుకుంటుంటాడనే విమర్శ ఆయన మీద వుంది.
విజయ్ దేవరకొండ అలా.. కరీనా కపూర్ ఇలా.!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా సిగ్గుపడిపోయాడు కరణ్ జోహార్, ఆ ‘సె..’ సంబంధిత ప్రశ్నలకి. చిత్రమేంటంటే, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) మాత్రం అస్సలు సిగ్గుపడలేదు.!
యంగ్ బ్యూటీ అనన్య పాండేనే (Ananya Panday) సిగ్గుపడనప్పుడు, బోల్డంత అనుభవం వున్న కరీనా కపూర్ (Kareena Kapoor) మాత్రం ఎందుకు సిగ్గుపడుతుంది.?

క్వాలిటీ ‘సె..’ గురించి అడిగాడు కరణ్ జోహార్, కరీనా కపూర్‌ని. దానికి ‘మీ సంగతేంటి.?’ అంటూ కౌంటర్ ఎటాక్ చేసింది బెబో కరీనా కపూర్.
Also Read: ప్రేమ కథ.. పెళ్ళి వ్యధ.! వెళ్ళిపోమాకె.. నన్నొదిలి.!
‘మా అమ్మ వింటుంది బాబోయ్..’ అంటూ కరణ్ (Karan Johar) అమాయకత్వం నటించేశాడు. ‘ఇతరుల్ని మీరలా అడిగితే అప్పుడు ఆమె వినరేమో..’ అంటూ పక్కనే వున్న అమీర్ ఖాన్ (Aamir Khan) సెటైర్ వేశాడు.
ఇప్పుడు చెప్పండి.. కరణ్ జోహార్‌కి (Karan Johar) ‘ఆ యావ’ ఎక్కువో కాదో.! ముసలోడేగానీ, మహానుభావుడు.. అనిపిస్తోంది కదా.?