Keerthy Suresh Mystery Man.. మహానటి కీర్తి సురేష్ ప్రేమలో పడిందా.? ఎవరా లక్కీ గై.? గత కొన్నాళ్గుగా ‘మిస్టరీ మేన్’ అంటూ కీర్తి సురేష్ లవర్‌పై ఊహా గానాలు వినిపిస్తున్నాయ్.
అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఈ మిస్టరీ మేన్‌కి సంబంధించిన ఫోటోలు కూడా కనిపిస్తుంటాయ్. కీర్తి సురేష్‌తో కలిసి దిగిన ఫోటోలవి.
రీసెంట్‌గా ఈ మిస్టరీ మేన్‌తో కీర్తి సురేష్ పీకల్లోతు ప్రేమలో వుందనీ, రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయ్.
Keerthy Suresh Mystery Man.. మిస్టరీ మేన్ ఇంట్రడక్షన్ కమింగ్ సూన్..
నిజంగానే ఈ మిస్టరీ మేన్‌తో మహానటి ప్రేమలో పడిందా.? అసలింతకీ ఎవరీ మిస్టరీ మేన్.? ఏంటీ కథ.? అంటే తాజాగా కీర్తి సురేష్ రెస్పాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
‘మిస్టరీ మేన్‌ని ఎప్పుడు పరిచయం చేయాలో అప్పుడు చేస్తాను.. ఇప్పటికైతే ఛిల్ అవ్వండి..’ అంటూ కీర్తి సురేష్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.
దీనర్ధం ఏంటీ.? కీర్తి సురేష్ లైఫ్‌లో మిస్టరీ మేన్ వున్నాడనేనా.? వుంటే ఆ వ్యక్తి అతడేనా.? లేక ఇంకెవరైనానా.? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఫ్యాన్స్‌లో అటెన్షన్ కోసమేనా.!
మహానటిగా కీర్తి సురేష్‌కి బోలోడంత క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఆ ఇమేజ్ అంతకంతకూ పెరుగుతోంది కీర్తి సురేష్‌కి.

ఇటీవలే ‘దసరా’ సినిమాలో ‘వెన్నెల’ పాత్రతో మెస్మరైజ్ చేసింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ‘భోళా శంకర్’ సినిమాతో రాబోతోంది.
ప్రొఫిషనల్ లైఫ్‌లో ఇంత బిజీగా వున్న మహానటి, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అప్పుడప్పుడూ ఇదిగో ఇలా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ హింట్స్ ఇస్తూ, ఫ్యాన్స్ అటెన్షన్‌ని క్యారీ చేస్తుంటుంది.
సెలబ్రిటీస్ ప్రేమ, పెళ్లి గట్రా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అంటే ఫ్యాన్స్‌లో ఎప్పుడూ.. ఎక్కడ లేని ఉత్సాహం, ఉత్కంఠ కదా. ఆ టెక్నిక్ కనిపెట్టేసింది కాబట్టే.. కీర్తి సురేష్ అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుంది.
ఎంతైనా మహానటి కదా.! ఆ మాత్రం వుండాల.! ఇది జస్ట్ ప్రయోగ తంత్రమేనా.? లేక నిజంగానే కీర్తి సురేష్‌కి ‘మిస్టరీ మేన్’ రూపంలో బోయ్ ఫ్రెండ్ వున్నాడా.? పరిచయం చేస్తానందిగా.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!