Kriti Sanon Ganapath.. చాలా చాలా సాత్వికమైన పాత్రలో కనిపించిన కృతి సనన్, ‘ఆదిపురుష్’ సినిమాతో డిజాస్టర్ రిజల్ట్ చవిచూసింది.!
వాస్తవానికి, ‘రామాయణం’ ఎప్పుడూ సినిమాలకి కమర్షియల్ సక్సెస్‌ని ఇస్తూనే వచ్చింది. కానీ, ఎందుకో ‘ఆదిపురుష్’ విషయంలో వ్యవహారం తేడా కొట్టేసింది.
ఆ సంగతి పక్కన పెడితే, కృతి సనన్ (Kriti Sanon) తన తదుపరి సినిమా కోసం వైల్డ్ అండ్ బోల్డ్‌గా మారిపోయింది.
Kriti Sanon Ganapath.. హై ఓల్టేజ్ యాక్షన్..
టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గణపథ్’ సినిమా కోసం కృతి సనన్ చాలా చాలా వైల్డ్‌గా మారిపోయింది. బోల్డ్ అండ్ వైల్డ్.. అనడం సబబేమో.!
చూస్తున్నారు కదా.. కృతి సనన్ (Kriti Sanon), ఏ స్థాయిలో ఈ సినిమా కోసం తనను తాను వైల్డ్‌గా మార్చుకుందో.!
ఎప్పుడూ ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్‌గా కనిపించే కృతి సనన్, ఈ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువ కష్టపడి వర్కవుట్స్ చేసిందట.

కృతి సనన్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయని మేకర్స్ అంటున్నారు.
టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) సినిమాలంటేనే అంత.! ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవల్‌లో వుంటాయ్.! హాలీవుడ్.. అంతకు మంచి అన్నమాట.
యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమేనా.? డాన్సులూ వేరే లెవల్.! కృతి సనన్ కూడా మంచి డాన్సర్. సో, తెరపై ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోనుందన్నమాట.
వికాస్ బాల్ ఈ ‘గణపథ్’ చిత్రానికి దర్శకుడు.