ఎవరీ బ్యూటీ.? కోవిడ్ కొత్త సీజన్ షురూ అవుతున్న దరిమిలా మాస్క్ తప్పనిసరి అని ఈ భామ (Chandrika Ravi) చెబుతోందా.?
అన్నట్టు, మాస్కుకీ.. మనోభావాలకీ సంబంధమేంటి.? పైగా, మా బావ మనోభావాలంటోంది ఈ బ్యూటీ.!
ఈ భామ ఇప్పటిదాకా తమిళ సినిమాల్లోనే కనిపించింది. ఇప్పుడిక తెలుగు తెరపైనా కనిపించబోతోంది.
Chandrika Ravi చంద్రబింబమేగానీ..
అసలు పేరు చంద్రిక.! ‘మా బావ మనోభావాలు’ అంటూ ‘వీర సింహా రెడ్డి’ సినిమా కోసం నందమూరి బాలకృష్ణతో ఆడి పాడనుంది చంద్రిక రవి.

ఈ ఎన్నారై బ్యూటీ కొన్ని తమిళ సినిమాల్లో నటించింది. ‘వీర సింహా రెడ్డి’ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమవుతోంది.
మాస్కు మాటేమిటి.?
గతంలో కోవిడ్ సీజన్ సందర్భంగా మాస్క్ పట్ల అవగాహన పెంచే క్రమంలో.. ఇదిగో ఇలా మాస్కుతో కనిపించింది చంద్రిక రవి.!
Also Read: Ketika Sharma: టిల్లుగాని గర్ల్ ఫ్రెండ్ అట.!
మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ సోసల్ మీడియా హ్యాండిల్‌ని టచ్ చేసేత షాక్ తగులుతుంది.
ఆ స్థాయిలో హాట్ అండ్ వైల్డ్ ఫొటోలు చంద్రిక రవి సోషల్ మీడియా హ్యాండిల్‌లో దర్శనమిస్తాయ్.!