Pooja Hegde.. అరరె.! ఆ నడుముకేమైంది.? అంతలా చిక్కిపోయింది.! చక్కనమ్మ చిక్కినా అందమేనని అన్నారు కదా కళా పోషకులు.!
తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో హాట్ ఫేవరెట్ ఎవరంటే పూజా హెగ్దే గురించే చెప్పాలేమో. పూజా హెగ్దే అనగానే, ముందుగా ఆమె కాళ్ళే గుర్తుకొస్తాయ్.!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా ‘కాళ్ళ సుందరి’గా మార్చేశాడు పూజా హెగ్దేని మరి.!
Pooja Hegde సన్నని నడుము..
నాజూకు నడుము విషయంలో పూజా హెగ్దే తర్వాతే ఎవరైనా.. అనొచ్చేమో.! ఇదిగో, కావాలంటే ఇంకో సాక్ష్యం.

ప్చ్.! ఈ ఫొటోలు చూసి పూజా హెగ్దే అభిమానులు తియ్యటి బాధకి గురవుతున్నారు. ‘పెద్ద సమస్యే ఇది.!’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
అలా కుర్రకారుని తన సన్నని నడుముతో పడెయ్యాలని.. వారికి తియ్యటి బాధ కలిగించాలనే బహుశా ఇలాంటి ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిందేమోనన్నది ఇంకొందరి డౌటానుమానం.! ఎవరి గోల వారిదే.!
Also Read: నాగచైతన్యకీ దివ్యాన్షకీ మధ్య! సమ్‌థింగ్.. భంచిక్.!
అన్నట్టు, తెలుగులో పూజా హెగ్దే ప్రస్తుతం మహేష్‌బాబు సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

సో, ఇంకోసారి.. పూజా హెగ్దే కాళ్ళ మీద రీసెర్చ్ చేసేయొచ్చన్నమాట.. ఆమె అభిమానులు. అంతలా ఆ కాళ్ళ చుట్టూ త్రివిక్రమ్ తన కళాత్మకతను ప్రదర్శించేస్తాడేమో ఇంకోసారి ఈ సినిమాలో.!