సూర్యుడేమిటి.? ముద్దాడటమేంటి.? Raai Laxmi Em Chepthondi.? ఓహో.. Surya Ane Vyakthi ముద్దు పెట్టాడా.? No, Not At All.. ఇది వేరే కథ.! ఇక్కడ వేరే అర్థం.!
రాయ్ లక్ష్మిi.. అదేనండీ ఒకప్పటి లక్ష్మీ రాయ్.. ఆ తర్వాత పేరు మార్చుకుని రాయ్ లక్ష్మీ అయ్యింది కదా.! Perulo Lo Emundi.? పదాలు ఇట్నుంచి అటు మారాయంతే.!
Gamanika.! నోట్ దిస్ పాయింట్.!
Mudra369
ట్రెండ్ మారింది గురూ.! ఇది సోషల్ మీడియా యుగం. రొటీన్ రాతలకు భిన్నంగా కొంచెం కొత్తగా ట్రై చేస్తే ఎలా వుంటుంది.?
మడిసన్నాక కాసింత కళాపోసన వుండాలన్నారు కదా.! ట్రై చేసేద్దాం ఆ Kala Poshana kooda.!
Telugu ఎప్పుడో టెల్గు అయిపోయింది.. తెగులు పట్టిపోయింది.
తెగులు పట్టించేయకుండానే, కాస్తంత ఫన్ యాంగిల్‌లో కబుర్లు చెప్పుకుందాం.. మనదైన ‘ముద్ర’ Veddam.! గెట్ రెడీ.!
Asalu విషయంలోకి వస్తే, రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫొటో Post చేసింది. అదే Meeru Ikkada.
Raai Laxmi.. Just Ravishing Rathalu..
Swim Suitలో రాయ్ లక్ష్మి అదిరిపోయింది కదూ.! దీనికే, Sun Kissed.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది రత్తాలు. అదండీ అసలు సంగతి.

Sun Kissed అంటే ఇక్కడ అర్థం వేరే వుంది. దీనర్థం, Sun Rays తాకుతున్నాయ్.. అని. అనాచ్ఛాదిత భాగాన్ని Sun Rays తాకితే తియ్యటి సెగ పుట్టడం మామూలే.
Also Read: Urfi Javed Kangana Ranaut: గ్లామరూ.! వల్గరూ.!
ఇలా నీటిలో తడవాలి.. అలా సూర్య కిరణాల చక్కిలిగింతని Enjoy Cheyyali. ఈ విషయంలో అందాల భామలు మాస్టర్ డిగ్రీ చేసేశారనడం అతిశయోక్తి కాదేమో.!
అన్నట్టు.. రాయ్ లక్ష్మీ పేరు రత్తాలుగా మారిపోయింది ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కారణంగానే.!
చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా అది. ‘రత్తాలూ రత్తాలూ..’ అంటూ చిరంజీవి, రాయ్ లక్ష్మీ.. పోటీ పడి చిందులేశారు ఆ పాటలో.
మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో రాయ్ లక్ష్మి చేసిన స్పెషల్ సాంగ్ కూడా అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీనే.!