Raashi Khanna Andham.. అప్పుడెప్పుడో ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మత్తుగా పలకరించింది బొద్దుగుమ్మ రాశి ఖన్నా.!
‘నేనేం బొద్దుగుమ్మని కాదు.. కావాలంటే సన్నగా రివటలా మారిపోగలను..’ అంటూ కాస్త కష్టపడి, బాగా బరువు తగ్గించేసుకుంది.. జీరో సైజ్ వరకూ వెళ్ళింది ఈ అందాల రాశి.!
తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ నటించేస్తోన్న రాశీ ఖన్నా (Raashi Khanna), ఈ మధ్య వెబ్ సిరీస్‌ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.
Raashi Khanna Andham.. వెబ్ సిరీస్ అంటే.. పాన్ ఇండియానే.!
సినిమాలతో సంపాదించే పేరు ప్రఖ్యాతుల కంటే, వెబ్ సిరీస్‌లతో ఇంకా ఎక్కువ పాపులారిటీ వస్తోంది మరి.! అందుకే రాశి ఖన్నా (Raashi Khanna) కూడా, ఆ మార్గమే ఎంచుకుంది.

ఆగండాగండీ, ఒకింత హాట్ కంటెంట్ కూడా వెబ్ సిరీస్‌ల కోసం ఇవ్వాల్సి వుంటుంది. ఆ విషయంలోనూ రాశి ఖన్నాకి పెద్దగా మొహమాటాలేం లేవు.
చూస్తున్నారు కదా.. అందాల రాశి (Raashi Khanna).. అందమంతా పోగేసి.. అన్నట్టు, ఎలా అందాల విందు షురూ చేసిందో.!
అందం చూడవయా.. ఆనందించవయా..
‘మేం ఏం చేసినా.. అది ప్రేక్షకుల ఆనందం కోసమే.. గ్లామర్ ప్రపంచంలో మోడ్రన్ ట్రెండ్స్‌కి అనుగుణంగా వుండాల్సిందే… అందాన్ని చూడండి.. ఆస్వాదించండి’ అంటోంది ఈ బ్యూటీ.
Also Read: Malavika Mohanan.. ఫాఫం.. ఇవేం పాట్లు.!
ట్రోలింగ్ చేయకండి.. అందాన్ని ఆరాధించండి.. అని రాశి ఖన్నా (Raashi Khanna) ప్రత్యేకంగా చెప్పాలా.? ఆరాధన అయితే వుంటుంది. అదే సమయంలో, ట్రోలింగ్ మాత్రం జరుగుతుంటుంది.