Shama Sikander Summer Treat.. అసలే ఎండలు మండిపోతున్నాయ్.! దానికి తోడు, ఈ అందాల సెగలొకటి.!
వేసవి తాపం నుంచి తప్పించుకోవడం కోసమా.? కుర్రకారులో తాపం పెంచడం కోసమా.? అందాల భామలు సమ్మర్ వస్తే, ఈ అందాల దాడి ఎందుకు చేస్తారబ్బా.?
ఫొటోలో వున్న భామ పేరు షమా సికిందర్. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తుంటుంది. సౌత్‌లోనూ ప్రయత్నిస్తోంది లెండి.!
Shama Sikander Summer Treat.. సినిమాలు తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువ.!
సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేలా ఇదిగో ఇలాంటి ఫొటోల్ని షేర్ చేస్తుంటుంది షమా సికిందర్.
చూస్తున్నారు కదా.. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు, బికినీలో సోయగాల్ని ఆరేసేస్తోంది.!

ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు కళ్ళకేమో, కళ్ళద్దాలు పెట్టేసి.. శరీరాన్నేమో అలా ఎండకి వదిలేస్తే ఎట్టా.?
అదే మరి, గ్లామర్ అంటే.! ఏం చేసినా, ఫాలోయింగ్ పెంచుకోవడానికే.! పాపులారిటీ పెంచుకోవాలంటే సినిమాలే చేయాలా ఏంటి.? సోషల్ మీడియా సరిపోద్దిగా.!

అందుకే, లైకులు.. షేర్లు.. ఆపై, అక్కౌంట్లలోకి డబ్బులు.. ఇందుకే కదా, ఈ అందాల ప్రదర్శన.! కానీయ్.. కానీయ్.. అంటూ నెటిజనం సెటైర్లు వేస్తున్నారు.
అయినా, అందం చూడవయా.. ఆనందించవయా.. అని పెద్దలు చెప్పినట్టు.. షమా సికిందర్ సోయగాల జాతరని ఎంజాయ్ చెయ్యకుండా, ఈ ట్రోలింగ్ ఏంటి.?