Movie Of The Year 2021 కరోనా ప్యాండమిక్ తెలుగు సినీ పరిశ్రమని నిలువునా ముంచేసింది. 2020 సంవత్సరాన్ని కోవిడ్ 19 పూర్తిగా మింగేసిందని చెప్పొచ్చు.. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ. 2021లో కరోనా కష్టాలుండవని తెలుగు సినీ పరిశ్రమ భావించినా, …
పవన్ కళ్యాణ్
-
-
Bheemla Nayak.. సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లానాయక్’ తప్పుకుంది.! తప్పుకుందా.? తప్పించేశారా.? రెండోదే కరెక్ట్.. తప్పించేశారు. ఔను, ‘భీమ్లానాయక్’ నిర్మాత నుంచి ప్రకటన రాకుండానే, ఆ సినిమాతో సంబంధం లేని కొందరు నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ గిల్ట్ పేరుతో ‘వాయిదా’ ప్రకటన చేసేశారు …
-
Bheemla Nayak.. ‘భీమ్లా నాయక్’ సినిమా చుట్టూ చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. ఈ సినిమాని థియేటర్లలో కాకుండా, నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ఛాన్సే లేదని ఇప్పటికే పలు మార్లు చిత్ర యూనిట్ స్పష్టం చేస్తూ …
-
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) అంటే, తెలుగు సినిమాకి ‘పవర్’ స్టార్. సక్సెస్, ఫెయిల్యూర్ అన్న తేడాల్లేకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ‘నేను సినిమాలు మానేశాను..’ అని పవన్ కళ్యాణ్ …
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Janasena) ఏం మాట్లాడారు.? అన్నది అర్థం కాకుండానే, ఆయన ప్రసంగాన్ని కొందరు ‘సొల్లు పురాణం’గా అభివర్ణించేస్తున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే, ఇతర మతాలకు చెందినవారూ ఆ దాడుల్ని ఖండించాలన్నారు. అదే సెక్యులర్ …
-
ఔను, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Political Blunder) తప్పు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయం.. ఏదీ కలిసి రావట్లేదు. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎవరి కోసమైతే పోరాడతారో, వాళ్ళే.. ఆయన్ని వెన్నుపోటు పొడుస్తారు. …
-
సినిమా వేదిక, రాజకీయ వేదిక.. ఏదైనా ఆయనకి ఒక్కటే. ప్రశ్నించాలనుకుంటే, ప్రశ్నించి తీరతాడు. ప్రజల తరఫున నిలబడతారు.. పరిశ్రమ తరఫున కూడా ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Sensational Speach) అంటే రాజకీయంగా కొందరికి నచ్చకపోవచ్చుగాక.. సినీ పరిశ్రమలోనూ కొందరికి …
-
Bheemla Nayak Vs Daniel Shekar రెండు సింహాలు ఒకదానితో ఒకటి పోరాడుతోంటే ఎలా వుంటుంది.? నటీ నటులు కాదు, తెరపై పాత్రల మధ్య పోటీ.. అనే స్థాయికి ప్రేక్షకులు లీనమైపోతే.! అది ‘అయ్యపనుమ్ కోషియమ్’ సినిమా ప్రత్యేకత. మలయాళ సినిమా …
-
Harish Shankar Tweet Fight దర్శకుడు హరీష్ శంకర్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. అనే ప్రస్తావన వస్తుంటుంది. ‘ఆయన స్థాయి వేరు.. ఆ స్థానం వేరు..’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చాన్నాళ్ళ క్రితం హరీష్ శంకర్ చేసిన …
-
కొన్నాళ్ళ క్రితం ఓ బహిరంగ సభలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయం ప్రస్తావనకు వస్తే, ఆయనెవరో తనకు తెలియదన్నట్టుగా వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దాంతో, అదో పెద్ద …