Adbhutam Review.. పదేళ్ళ తర్వాతో, పాతికేళ్ళ తర్వాతో మనమెలా వుంటామో తెలిస్తే.? మనల్ని పాతకాలంలోకి కొన్ని జ్ఞాపకాలు లాగేస్తే.? ఈ ఆలోచన రానివారెవరుంటారు.! అలాంటి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన సినిమానే ‘అద్భుతం’. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయి, గతంలో జరిగిపోయినదాన్ని సరిదిద్దాలనుకునే ప్రయత్నం.. ‘ప్లే …
						                            Tag:                         
					                
			        