Covid JN1 Variant కోవిడ్ పాండమిక్ ఇంకా ముగిసిపోలేదు. ముగిసిపోయిందని మనం అనుకుంటున్నామంతే.! కోవిడ్ అనేది ఎప్పటికీ అలాగే వుండిపోతుందా.? తాజాగా, కొత్త వేరియంట్ రంగంలోకి దిగింది. మన దేశంలో, కేరళ రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ కేసుల పెరుగుదల షురూ అయ్యింది. …
కోవిడ్ 19
-
-
Donkey Egg.. ‘ఎద్దు ఈనిందిరా.. అంటే, అయితే, దూడను కట్టేయ్..’ అని వెనకటికి ఎవడో అన్నట్లుగా వెనకా ముందూ ఆలోచనే లేదు. ఎవడో ఏదో చెప్పాడంటే చాలు.. ముందూ వెనుకా ఆలోచించకుండా వెర్రిజనం దాని వెంటే ‘పరుగో పరుగు’ అంటున్నారు. గాడిద.. …
-
వేరియంట్లు.. మ్యుటేషన్లు.. పేరేదైతేనేం, కరోనా వైరస్ (కోవిడ్ 19) కొత్త రకమంటూ రోజుకో కొత్త పేరు తెరపైకొస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్, లాంబ్డా, కప్పా.. ఇలా పుట్టుకొస్తున్న కొత్త పేర్లతో (Corona Virus Covid 19 New Variants New Waves) …
-
కరోనా తెచ్చిన కష్టంగా కొందరు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంశాన్ని చూస్తోంటే, ఇంకొందరు దీన్ని ఓ వరంగా భావిస్తున్నారు. నిజానికి, కోవిడ్ 19 (కరోనా వైరస్) పాండమిక్ కంటే ముందే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (Work From Home To Become …
-
కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవంతే. అలాంటి ప్రశ్నల్లో ‘డయాబెటిస్‌కి వ్యాక్సిన్ ఎందుకు రాలేదు.?’ అన్నది కూడా ఒకటి కావొచ్చు. నిజానికి, డయాబెటిస్ వస్తే.. చచ్చేదాకా మందులు వాడాల్సిందే. తొలుత ట్యాబ్లెట్లు, అదుపు తప్పితే ఇన్సులిన్ ఇంజెక్షన్లు.. ఇదీ డయాబెటిస్ (Why There …
-
కరోనా వైరస్.. ప్రపంచానికి ఇప్పుడు ఈ వైరస్ గురించి తప్ప, మరో ముఖ్యమైన టాపిక్ ఇంకేమీ లేదా.? అంటే, ప్రస్తుతానికైతే లేదనే చెప్పాలి. ఎందుకంటే, అంతలా కరోనా వైరస్ (Covid 19 Corona Virus Stay Strong Stay Safe) ప్రపంచ …
-
రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. కానీ, రాజకీయాలంటే ఆసక్తి వుండాలి. ప్రజలకి సేవ చేయాలన్న మంచి ఆలోచన వుండాలి. అంతేగానీ, కరెన్సీ నోట్లతో ఓట్లు కొనాలనీ, లిక్కర్ బాటిల్స్ పంచేసి ఓట్లను దండుకోవాలనీ ఆలోచించేవారు మాత్రం రాజకీయాల్లో వుండకూడదు. బాధాకరమైన విషయమేంటంటే, ఇక్కడ …
-
యావత్ భారతదేశం కరోనా వైరస్ అనే మహమ్మారితో యుద్ధం చేస్తోంది (India Fights Corona Virus Covid 19 It Is A War). ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి చాలా దేశాల్లో చాలా ప్రాణాల్ని తీసేసింది, తీసేస్తోంది కూడా. మిగతా …
-
బుట్టబొమ్మ పూజా హెగ్దే ఇటీవల కరోనా బారిన పడిన విషయం విదితమే. ఓ హిందీ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్దేకి కరోనా సోకిందట. ఎలా సోకిందన్న విషయాన్ని పక్కన పెడితే, ‘కోవిడ్ 19 పాజిటివ్’ (Pooja Hegde Kicked Stupid …
-
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) సునామీలా ముంచెత్తుతోంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రతిరోజూ మూడున్నర వేల మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల సంఖ్యలో కొత్త కేసులు ప్రతిరోజూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ …